Sri Lalitha Ashtottara Shatanamavali
శ్రీ లలితా అష్టోత్తరశతనామావళి
శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గామాత అలంకారంలో నాలుగవ రోజు లలితా దేవిని ప్రత్యేకంగా అలంకరించి ఆరాధిస్తారు. ఈ సందర్భంలో శ్రీ లలితా దేవి అష్టోత్తర శతనామావళి వినడం లేదా పారాయణం చేయడం ఎంతో శుభప్రదమైనది. లలితా దేవిని కుంకుమ పూజ చేస్తూ, స్తోత్రం వినడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఈ పవిత్రమైన స్తోత్రం ద్వారా లలితా దేవిని ఆరాధించండి.
Sri Lalitha Ashtottara Shatanamavali in Telugu
శ్రీ గణేశాయ నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి:
ఓం రజతాచల శృంగా గ్ర మధ్యస్థాయై నమో నమః
ఓం హిమాచల మహావంశ పావనాయై నమో నమః
ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమో నమః
ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమో నమః
ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమో నమః
ఓం శశాంకశేఖర ప్రాణవల్లభాయై నమో నమః
ఓం సదా పంచదశాత్మైక్య స్వరూపాయై నమో నమః
ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమో నమః
ఓం కస్తూరీ తిలకోల్లాసి నిటలాయై నమో నమః
ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమో నమః
ఓం వికచాంభోరుహ దళలోచనాయై నమో నమః
ఓం శరచ్చాంపేయ పుష్పాభనాసికాయై నమో నమః
ఓం లసత్కాంచన తాటంకయుగళాయై నమో నమః
ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమో నమః
ఓం తాంబూల పూరిత స్మేర వదనాయై నమో నమః
ఓం సుపక్వ దాడిమీబీజ రదనాయై నమో నమః
ఓం కంబుపూగ సమచ్ఛాయ కంధరాయై నమో నమః
ఓం స్థూలముక్తా ఫలోదార సుహారాయై నమో నమః
ఓం గిరీశబద్ధ మాంగల్య మంగళాయై నమో నమః
ఓం పద్మపాశాంకుశ లసత్కరాబ్జాయై నమో నమః
ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమో నమః
ఓం సువర్ణకుంభ యుగ్మాభ సుకుచాయై నమో నమః
ఓం రమణీయ చతుర్భాహు సంయుక్తాయై నమో నమః
ఓం కనకాంగద కేయూర భూషితాయై నమో నమః
ఓం బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః
ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమో నమః
ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమో నమః
ఓం దివ్యభూషణ సందోహ రంజితాయై నమో నమః
ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమో నమః
ఓం సుపద్మరాగ సంకాశ చరణాయై నమో నమః
ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమో నమః
ఓం శ్రీకంఠ నేత్ర కుముద చంద్రికాయై నమో నమః
ఓం సచామర రమావాణీ వీజితాయై నమో నమః
ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమో నమః
ఓం భూతేశాలింగనోద్భూత పులకాంగ్యై నమో నమః
ఓం అనంగ జనకాపాంగ వీక్షణాయై నమో నమః
ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమో నమః
ఓం శచీముఖ్యామర వధూ సేవితాయై నమో నమః
ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమో నమః
ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమో నమః
ఓం ఏకాతపత్ర సామ్రాజ్య దాయికాయై నమో నమః
ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమో నమః
ఓం దేవర్షభి స్తూయమానాత్మ వైభవాయై నమో నమః
ఓం కలశోద్భవ దుర్వాస: పూజితాయై నమో నమః
ఓం మత్తేభ వక్త్ర షడ్వక్త్ర వత్సలాయై నమో నమః
ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్త్యై నమో నమః
ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమో నమః
ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమో నమః
ఓం మత్తహంస వధూ మందగమనాయై నమో నమః
ఓం వందారు జనసందోహ వందితాయై నమో నమః
ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమో నమః
ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమో నమః
ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమో నమః
ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమో నమః
ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమో నమః
ఓం రత్నచింతామణి గృహ మధ్యస్థాయై నమో నమః
ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమో నమః
ఓం మహా పద్మాటవీ మధ్య నివాసాయై నమో నమః
ఓం జాగ్రత్స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః
ఓం మహాపాపౌఘ పాపానాం వినాశిన్యై నమో నమః
ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమో నమః
ఓం సమస్త దేవ దనుజ ప్రేరకాయై నమో నమః
ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమో నమః
ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమో నమః
ఓం సహస్రార సరోజాత వాసితాయై నమో నమః
ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమో నమః
ఓం వాణీ గాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమో నమః
ఓం రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై నమో నమః
ఓం లోపాముద్రార్చిత శ్రీ మచ్చరణాయై నమో నమః
ఓం సహస్ర రతి సౌందర్య శరీరాయై నమో నమః
ఓం భావనా మాత్ర సంతుష్ట హృదయాయై నమో నమః
ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమో నమః
ఓం శ్రీ సుధాబ్ధి మణిద్వీప మధ్యగాయై నమో నమః
ఓం దక్షాధ్వర వినిర్భేద సాధనాయై నమో నమః
ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమో నమః
ఓం చంద్రశేఖర భక్తార్తి భంజనాయై నమో నమః
ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయై నమో నమః
ఓం నామ పారాయణాభీష్ట ఫలదాయై నమో నమః
ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమో నమః
ఓం శ్రీ షోడశాక్షరీ మంత్ర మధ్యగాయై నమో నమః
ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమో నమః
ఓం భక్తహంస పరీముఖ్య వియోగాయై నమో నమః
ఓం మాతృ మండల సంయుక్త లలితాయై నమో నమః
ఓం భండదైత్య మహసత్త్వ నాశనాయై నమో నమః
ఓం క్రూరభండ శిరశ్ఛేద నిపుణాయై నమో నమః
ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమో నమః
ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమో నమః
ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమో నమః
ఓం మహిషాసుర దోర్వీర్య నిగ్రహాయై నమో నమః
ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమో నమః
ఓం మహేశయుక్త నటన తత్పదాయై నమో నమః
ఓం ఓం నిజభర్తృ ముఖాంభోజ చింతనాయై నమో నమః
ఓం వృషభ ధ్వజ విజ్ఞాన భావనాయై నమో నమః
ఓం జన్మమృత్యు జరారోగ భంజనాయై నమో నమః
ఓం విధేయముక్త విజ్ఞాన సిద్ధిదాయై నమో నమః
ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమో నమః
ఓం రాజరాజార్చిత పద సరోజాయై నమో నమః
ఓం సర్వవేదాంత సంసిద్ధ సుతత్త్వాయై నమో నమః
ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై నమో నమః
ఓం అశేష దుష్ట దనుజ సూదనాయై నమో నమః
ఓం సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తి మనోజ్జాయై నమో నమః
ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమో నమః
ఓం దక్షప్రజాపతి సుత వేషాఢ్యాయై నమో నమః
ఓం సుమబాణేక్షు కోదండ మండితాయై నమో నమః
ఓం నిత్యయౌవన మాంగల్య మంగళాయై నమో నమః
ఓం నుహాదేవ సమాయుక్త శరీరాయై నమో నమః
ఓం మహాదేవ రతౌత్సుక్య మహాదేవ్యై నమో నమః
ఓం శ్రీ లలితాంబికా పరదేవతాయై నమః
సర్వం శ్రీ లలితాంబిక పరదేవతార్పణమస్తు
On the occasion of Sharannavaratri, the fourth day in Vijayawada is marked by the special decoration and worship of Goddess Lalitha**. Listening to or chanting the Sri Lalitha Ashtottara Shatanamavali during this time is considered highly auspicious. Offer kumkuma puja to Goddess Lalitha and listen to this sacred Sri Lalitha Ashtottara Shatanamavali to receive her divine blessings.
#SriLalithaStotram #LalithaAshtottaraShatanamavali #BhakthiUnlimited #Sharannavaratri #DurgaAlankaram #LalithaDevi #TeluguDevotionalSongs #DurgaMataBlessings #NavaratriSpecial #108NamesOfLalitha
Sri Lalitha Ashtottara Shatanamavali, Lalitha Devi stotram, Lalitha Devi 108 names, Sharannavaratri, Durga Devi Alankaram, Bhakthi Unlimited, Telugu devotional songs, Vijayawada Durga Mata, powerful stotrams, spiritual hymns, Lalitha Devi stuti, Navaratri special songs, devotional stotrams, Lalitha Devi mantras, peace of mind stotram, Lalitha Devi blessings, Sri Lalitha Ashtottara Shatanamavali Telugu, Sri Lalitha Ashtottara Shatanamavali for Kumkuma Pooja
మీరు ఈ వీడియోను ఆస్వాదిస్తే, దయచేసి మీ మిత్రులతో పంచుకోండి, ‘Bhakthi Unlimited’ యూట్యూబ్ ఛానెల్‌కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకు లైక్ చేయండి. మరిన్ని భక్తి వీడియోల కోసం కింది లింక్ ద్వారా సబ్స్క్రైబ్ చేయండి: https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1
If you enjoyed this video, please share it with your friends, subscribe to the ‘Bhakthi Unlimited’ YouTube channel, and give it a like. For more devotional videos, Please subscribe from the above link
Discover Divine Melodies with Bhakthi Unlimited’s Devotional Songs Collection
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.