Shree Ganesha Asthottara Shatanama Stotram | శ్రీ గణేశ అష్టోత్తర శతనామ స్తోత్రం

Shree Ganesha Asthottara Shatanama Stotram

Shree Ganesha Asthottara Shatanama Stotram
శ్రీ గణేశ అష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీ గణేశఅష్టోత్తర శతనామ స్తోత్రంలో వినాయకుడి మహిమను కీర్తిస్తూ ఈ సుందరమైన భక్తి గీతాన్ని ఆలపించండి. శ్రీ గణేశుని ఆశీర్వాదంతో మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా ఆలకించి, గణపతిబప్పా మోరియా అని నినదించండి. మీకు ఈ వీడియో నచ్చితే, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. కొత్త భక్తి వీడియోలను పొందడానికి మా చానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.

శ్రీ మాత్రే నమః
శ్రీ మహాగణాధిపతయే నమః

శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామ స్తోత్రం

 

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః
స్కందాగ్రజో వ్యయః పూతో దక్షో‌ఽధ్యక్షో ద్విజప్రియః

అగ్నిగర్భ ఛ్చి దింద్ర శ్రీప్రదో వాణీప్రదో‌ఽవ్యయః
సర్వసిద్ధిప్రద శ్శర్వతనయ శర్వరీప్రియః

సర్వాత్మకః సృష్టికర్తా దేవోఽనేకార్చితశ్శివః
శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః

ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్న వినాశనః
ఏకదంత శ్చతుర్బాహు శ్చతుర శ్శక్తిసంయుతః

లంబోదర శ్శూర్పకర్ణో హరి ర్బ్రహ్మ విదుత్తమః
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః

పాశాంకుశధరశ్చందో గుణాతీతో నిరంజనః
అకల్మష స్స్వయంసిద్ధ సిద్ధార్చితపదాంబుజః

బీజపూరఫలాసక్తో వరద శ్శాశ్వతః కృతీ
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షు చాపధృత్

శ్రీదోఽజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః
కులాద్రిభేత్తా జటిలః కలికల్మష నాశనః

చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః
అశ్రిత శ్రీకర స్సౌమ్యో భక్తవాంఛిత దాయకః

శాంతః కైవల్య సుఖః సచ్చిదానందవిగ్రహః
ఙ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేష వివర్జితః

ప్రమత్త దైత్య భయదః శ్రీకంఠో విబుధేశ్వరః
రమార్చితో విధి ర్నాగ రాజయఙ్ఞోపవీతవాన్

స్థూలకంఠః స్వయంకర్తా సామఘోష ప్రియః పరః
స్థూలతుండో‌ఽగ్రణీర్ధీరో వాగీశ స్సిద్ధిదాయకః

దూర్వాబిల్వ ప్రియో‌ఽవ్యక్తమూర్తి రద్భుత మూర్తిమాన్
శైలేంద్రతను జోత్సంగ ఖేలనోత్సుక మానసః

స్వలావణ్య సుధాసార జితమన్మథవిగ్రహః
సమస్త జగదాధారో మాయీ మూషకవాహనః

హృష్ట స్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః
అష్టోత్తరశతే నైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుమ్

తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతు ముద్యతః
యః పూజయే దనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్

దూర్వాదళైః ర్బిల్వపత్రైః పుష్పై ర్వా చందనాక్షతైః
సర్వాన్కామా నవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే

ఇతి శ్రీ భవిష్యోత్తర పురాణే గణేశష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణం

Immerse yourself in the divine glory of Lord Ganesha by chanting the Shree Ganesha Astottara Shata naama Stotram. This devotional hymn praises the power of Lord Ganesha, the remover of obstacles. May the blessings of Ganapati bring prosperity and peace into your life. Chant along with devotion and feel the divine presence. If you enjoyed this video, please share it with your friends, like, comment, and subscribe to our channel for more such content.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#శ్రీగణేశఅష్టోత్తరశతనామస్తోత్రం #ShreeGaneshaashtottarashatanaamastotram #గణేశస్తోత్రం #LordGanesha #GanapatiBappaMorya #DevotionalSongs #HinduMantras #BhaktiSongs #GaneshChaturthi #VinayakaChavithi #GaneshStotra #TeluguDevotional #SpiritualMusic #HinduDevotion #GanapatiMantra #GaneshaChants #BhaktiMusic #Devotion #GaneshaDevotees #TeluguBhaktiSongs #GaneshBhajans #GaneshaWorship #GaneshaPrayers

Discover Divine Melodies with Bhakthi Unlimited’s Devotional Songs Collection


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply