Shree Ekadanta Naamasthaka Stotram | శ్రీ ఏకదంత నామాష్టక స్తోత్రం

Shree Ekadanta Naamasthaka Stotram

Shree Ekadanta Naamasthaka Stotram
శ్రీ ఏకదంత నామాష్టక స్తోత్రం

ప్రతిరోజు శ్రీ ఏకదంత నామాష్టక స్తోత్రం పఠించడం ద్వారా గణపతి కృపను పొందండి. ఈ స్తోత్రం పారాయణం వలన విజయాలు, ఆధ్యాత్మిక శ్రేయస్సు, మరియు అన్ని ఆటంకాలను తొలగించుకోవచ్చు.

శ్రీ మాత్రే నమః
శ్రీ మహాగణాధిపతయేన్నమః
శ్రీ ఏకదంత నామాష్టక స్తోత్రం

గణేశమేకదంతం హేరంబం విఘ్ననాయకమ్ ।
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజమ్ ॥

నామాష్టార్థం చ పుత్రస్య శృణు మాత హరప్రియే |
స్తోత్రాణాం సారభూతం చ సర్వవిఘ్నహరం పరమ్ ॥

జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః ।
తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్ ॥

ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకం ।
బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్ ॥

దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః ।
దీనానాం పరిపాలకం హేరంబం ప్రణమామ్యహమ్ ॥

విపత్తివాచకో విఘ్నో నాయకః ఖండనార్థకః ।
విపత్ఖండనకారకం నమామి విఘ్ననాయకమ్ ॥

విష్ణుదత్తైశ్చ నైవేద్యః అస్య లంబోదరం పురా ।
పిత్రా దత్తైశ్చ వివిధైర్వందే లంబోదరం చ తమ్ ॥

శూర్పకర్ణస్య యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ సంపదౌ ।
జ్ఞానరూపౌ చ శూర్పకర్ణం నమామ్యహమ్ ॥

విష్ణుప్రసాద పుష్పం చ యన్మూర్ధ్ని మునిదత్తకమ్ ।
తం గజేంద్ర వక్త్రయుక్తం గజవక్త్రం నమామ్యహమ్ ॥

గుహస్యాగ్రే చ జాతోఽయమావిర్భూతో హరాలయే ।
వందే గుహాగ్రజం దేవం సర్వదేవగ్ర పూజితమ్ ॥

ఏతన్నామాష్ఠకం దుర్గే నామభిః సంయుతం పరం ।
పుత్రస్య పశ్యే వేదే చ తదా కోపం యధాకురు ॥

ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థసంయుతం శుభమ్ ।
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో విజయీ ॥

తతో విఘ్నాః పలాయంతే వైనతేయాద్యథోరగాః ।
గణేశ్వరప్రసాదేన మహాజ్ఞానీ భవేద్ధ్రువమ్॥

పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ విపులాం స్త్రియమ్ ।
మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేద్ధ్రువమ్ ॥

ఇతి శ్రీబ్రహ్మవైవర్తే పురాణే ఏకవింశతి నామాష్టక స్తోత్రం సంపూర్ణం |

If you enjoyed this video, please share it with your friends, like, comment, and subscribe to our channel for more such content.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#శ్రీఏకదంతనామాష్టకస్తోత్రం #EkadantaStotram #GaneshChanting #GanapatiBappaMorya #SpiritualStotram #HinduPrayers #DailyStotram #GaneshaDevotion, Shree Ekadanta Naamasthaka Stotram

Discover Divine Melodies with Bhakthi Unlimited’s Devotional Songs Collection


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply