Learn Bhagavad Gita Daily
భక్తి అన్లిమిటెడ్ ఛానెల్లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్లో 48 వ రోజు కు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలోని కర్మ సన్యాస యోగాన్ని 26 నుండి 29వ శ్లోకాల వరకు సవివరంగా నేర్చుకుందాం. కర్మ సన్యాస యోగం మన మనస్సులోని కర్మల నుండి విముక్తి పొందటానికి, ఆత్మను పరిపూర్ణంగా పొందటానికి మార్గం చూపిస్తుంది. భగవద్గీతలోని ఈ భాగం మనకు జీవితంలో సత్యం, ధర్మం, ఆత్మాన్వేషణ గురించి బోధిస్తుంది.
26 వ శ్లోకం
కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం।
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం॥
27 వ శ్లోకం
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భృవోః ।
ప్రాణాపానౌ సమౌకృత్వా నా సాభ్యంతర చారిణౌ॥
28 వ శ్లోకం
యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్ష పరాయణః ।
విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త యేవసః॥
29 వ శ్లోకం
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం!
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి॥
శ్రీమద్ భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మ విద్యాయాం,
యోగశాస్తే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోఽధ్యాయః
We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates. Thank you! 🙏
వీడియోకు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మరియు భవిష్యత్తులో మరిన్ని వీడియోల కోసం మా భక్తి అన్లిమిటెడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా తాజా అప్డేట్స్ ను పొందండి. https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.