Learn Bhagavad Gita Daily | Day-47 | కర్మ సన్యాస యోగము | 21 నుండి 25వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day-47
కర్మ సన్యాస యోగము | 21 నుండి 25వ శ్లోకం వరకు

భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 47 వ రోజు కు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలోని కర్మ సన్యాస యోగాన్ని 21 నుండి 25వ శ్లోకాల వరకు సవివరంగా నేర్చుకుందాం. కర్మ సన్యాస యోగం మన మనస్సులోని కర్మల నుండి విముక్తి పొందటానికి, ఆత్మను పరిపూర్ణంగా పొందటానికి మార్గం చూపిస్తుంది. భగవద్గీతలోని ఈ భాగం మనకు జీవితంలో సత్యం, ధర్మం, ఆత్మాన్వేషణ గురించి బోధిస్తుంది.

21 వ శ్లోకం
బాహ్య స్పర్శేష్య సక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం।
సబ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖమక్షయ మష్ణుతే॥

22 వ శ్లోకం
యేహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే!
ఆద్యంత వంతః కౌంతేయ! నతేషు రమతే బుధః ॥

23 వ శ్లోకం
శక్నోతీ హైవ యస్సోఢుం ప్రాక్‌ శరీర విమోక్షణాత్‌।
కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీనరః ॥

24 వ శ్లోకం
యోంతస్సుఖోంతరా రామః తధాంతర్జ్యోతి రేవయః।
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతో ధి గచ్ఛతి॥

25 వ శ్లోకం
లభంతే బ్రహ్మ నిర్వాణం బుషయః క్షీణ కల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వ భూత హితే రతాః॥

We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates. Thank you! 🙏

#BhagavadGita, #KarmaSanyasaYogam, #BhagavadGitaLessons, #Spirituality, #Karma, #Renunciation, #SelfRealization #BhagavadGitaDaily, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #BhagavadGitaTeachings, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning #Bhagavadgitadaily #Learngita

భవిష్యత్తులో మరిన్ని వీడియోల కోసం మా భక్తి అన్లిమిటెడ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా తాజా అప్‌డేట్స్ ను పొందండి.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply