Learn Bhagavad Gita Daily | Day-45 | కర్మ సన్యాస యోగము | 11 నుండి 15వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day-45
కర్మ సన్యాస యోగము | 11 నుండి 15వ శ్లోకం వరకు

భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 45 వ రోజు కు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలోని కర్మ సన్యాస యోగము లోని 11 నుండి 15వ శ్లోకాల వరకు సవివరంగా నేర్చుకుందాం. కర్మ సన్యాస యోగం మన మనస్సులోని కర్మల నుండి విముక్తి పొందటానికి, ఆత్మను పరిపూర్ణంగా పొందటానికి మార్గం చూపిస్తుంది. భగవద్గీతలోని ఈ భాగం మనకు జీవితంలో సత్యం, ధర్మం, ఆత్మాన్వేషణ గురించి బోధిస్తుంది

11 వ శ్లోకం
కాయేన మనసాబుధ్యా కేవలై రింద్రియె రపి!
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే॥

12 వ శ్లోకం
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం!
అయుక్తః కామ కారేణ ఫలేసక్తో నిబధ్యతే॥

13 వ శ్లోకం
సర్వ కర్మాణి మనసా సన్యస్యాఽస్తే సుఖం వశీ!
నవద్వారే పురే దేహీ నైవకుర్వన్‌ నకారయన్‌॥

14 వ శ్లోకం
న కర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే॥

15 వ శ్లోకం
నా దత్తే కస్య చిత్పాపం న చైవ సుకృతం విభుః
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః॥

We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

Thank you! 🙏

#BhagavadGita, #KarmaSanyasaYogam, #BhagavadGitaLessons, #Spirituality, #Karma, #Renunciation, #SelfRealization #BhagavadGitaDaily, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #BhagavadGitaTeachings, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning #Bhagavadgitadaily #Learngita


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply