Learn Bhagavad Gita Daily | Day-41 | జ్ఞాన యోగము | 36 నుండి 42వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day-41

Learn Bhagavad Gita Daily | Day-41
జ్ఞాన యోగము | 36 నుండి 42వ శ్లోకం వరకు

భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 41 వ రోజు కు స్వాగతం! ఈ విడియోలో, జ్ఞాన యోగంలోని 36వ శ్లోకం నుండి 42వ శ్లోకం వరకు వివరణాత్మకంగా అందించబడింది. భగవద్గీతలో జ్ఞాన యోగము మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానానికి దారి తీసే మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రతీ శ్లోకాన్ని సులభమైన రీతిలో మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈ వీడియోను వీక్షించి, భగవద్గీతలోని మహత్తర సందేశాలను తెలుసుకోండి.

36 వ శ్లోకము
అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః
సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి॥

37 వ శ్లోకము
యథై ధాంసి సమిద్ధోగ్నిః భస్మసాత్కురుతేఽర్జున।
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తథా॥

38 వ శ్లోకము
నహి జ్ఞానేన సద్రృశం పవిత్ర మిహ విద్యతే!
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మ ని విందతి॥

39 వ శ్లోకము
శ్రద్థావాన్‌ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః।
జ్ఞానం లబ్ధ్వాపరాం శాంతిం అచిరేణాధిగచ్ఛతి॥

40 వ శ్లోకము
అజ్ఞశ్చాశ్రద్ధ ధానశ్చ సంశయాత్మా వినశ్యతి ।
నాయం లోకోఽస్తి న పరః న సుఖం సంశయాత్మనః ॥

41 వ శ్లోకము
యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంఛిన్న సంశయం ।
ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ ॥

42 వ శ్లోకము
తస్మాదజ్ఞాన సంభూతం హృత్‌ స్థం జ్ఞానాసినాత్మనః।
ఛిత్వైనం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత॥

శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం
యోగశాస్త్రే శ్రీ కృష్ణార్ణున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్ధోధ్యాయః

We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration in the series Learn Bhagavad Gita Daily. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#BhagavadGitaDaily, #JnanaYoga, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #Day37Gita, #BhagavadGitaTeachings, #JnanaYogam, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning #Bhagavadgitadaily #Learngita

Learn Bhagavad Gita Daily | Day-42 | చతుర్ధ అధ్యాయము పూర్తి | జ్ఞాన యోగము


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply