Learn Bhagavad Gita Daily | Day-40 | జ్ఞాన యోగము | 31 నుండి 35వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day-40
జ్ఞాన యోగము | 31 నుండి 35వ శ్లోకం వరకు

భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 40 వ రోజు కు స్వాగతం! ఈ విడియోలో, జ్ఞాన యోగంలోని 31వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు వివరణాత్మకంగా అందించబడింది. భగవద్గీతలో జ్ఞాన యోగము మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానానికి దారి తీసే మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రతీ శ్లోకాన్ని సులభమైన రీతిలో మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈ వీడియోను వీక్షించి, భగవద్గీతలోని మహత్తర సందేశాలను తెలుసుకోండి

31 వ శ్లోకము
యజ్ఞశిష్టామృత భుజః యాంతి బ్రహ్మ సనాతనం।
నాయం లోకో స్త్య యజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ॥

32 వ శ్లోకము
ఏవం బహువిధా యజ్ఞాః వితతా బ్రహ్మణో ముఖే ॥
కర్మజాన్‌ విద్ధితాన్‌ సర్వాన్‌ ఏవం జ్ఞాత్వా విమోక్ష్యనే ॥

33 వ శ్లోకము
శ్రేయాన్‌ద్రవ్యమయాద్యజ్ఞాత్‌ జ్ఞానయజ్ఞః పరంతప ।
సర్వంకర్మాఽఖిలం పార్ధ! జ్ఞానే పరిసమాప్యతే ॥

34 వ శ్లోకము
తద్విద్ధిప్రణిపాతేన పరిప్ర​శ్నేన సేవయా ।
ఉవదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్త్వ దర్శినః ॥

35 వ శ్లోకము
యజ్ఞాత్వా న పునర్మోహం ఏవంయాస్యసి పాండవ ।
యేన భూతాన్యశేషేణ ద్రక్షస్యాత్మన్యధో మయి ॥

We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#BhagavadGitaDaily, #JnanaYoga, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #Day40Gita, #BhagavadGitaTeachings, #JnanaYogam, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning #Bhagavadgitadaily #Learngita


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply