Learn Bhagavad Gita Daily | Day-38
జ్ఞాన యోగము | 21 నుండి 25వ శ్లోకం వరకు
భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 38 వ రోజు కు స్వాగతం! ఈ విడియోలో, జ్ఞాన యోగంలోని 21వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు వివరణాత్మకంగా అందించబడింది. భగవద్గీతలో జ్ఞాన యోగము మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానానికి దారి తీసే మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రతీ శ్లోకాన్ని సులభమైన రీతిలో మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈ వీడియోను వీక్షించి, భగవద్గీతలోని మహత్తర సందేశాలను తెలుసుకోండి.
21 వ శ్లోకము
నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః ।
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం ॥
22 వ శ్లోకము
యదృచ్ఛా లాభ సంతుష్టః ద్వంద్వాతీతో విమత్సరః।
సమ స్సిద్ధావ సిద్ధౌచ కృత్వాఽపినని బధ్యతే॥
23 వ శ్లోకము
గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థిత చేతసః ।
యజ్ఞాయా చరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ॥
24 వ శ్లోకము
బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహూతం ।
బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా ॥
25 వ శ్లోకము
దైవమేవాఽపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే।
బ్రహ్మాగ్నా వపరే యజ్ఞం యజ్ఞే నైవోప జుహ్వతి॥
We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates.
https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1
#BhagavadGitaDaily, #JnanaYoga, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #Day37Gita, #BhagavadGitaTeachings, #JnanaYogam, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning #Bhagavadgitadaily #Learngita
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.