Learn Bhagavad Gita Daily | Day-37
జ్ఞాన యోగము | 16 నుండి 20వ శ్లోకం వరకు
భక్తి అన్లిమిటెడ్ ఛానెల్లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్లో 37 వ రోజు కు స్వాగతం! ఈ విడియోలో, జ్ఞాన యోగంలోని 16వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు వివరణాత్మకంగా అందించబడింది. భగవద్గీతలో జ్ఞాన యోగము మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానానికి దారి తీసే మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రతీ శ్లోకాన్ని సులభమైన రీతిలో మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈ వీడియోను వీక్షించి, భగవద్గీతలోని మహత్తర సందేశాలను తెలుసుకోండి
16 వ శ్లోకము
కిం కర్మకిమకర్మేతి కవయో ప్యత్ర మోహితాః ।
తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసేఽశుభాత్ ॥
17 వ శ్లోకము
కర్మణోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచ వికర్మణః ।
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః ॥
18 వ శ్లోకము
కర్మణ్య కర్మయః పశ్చేత్ అకర్మణిచ కర్మయః ।
సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్నకర్మకృత్ ॥
19 వ శ్లోకము
యస్వ సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః ।
జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః॥
20 వ శ్లోకము
త్యక్త్వా కర్మ ఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభి ప్రవృత్తోపి నైవకించింత్ కరోతి సః ॥
We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates.
https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1
#BhagavadGitaDaily, #JnanaYoga, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #Day37Gita, #BhagavadGitaTeachings, #JnanaYogam, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning #Bhagavadgitadaily #Learngita
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.