Learn Bhagavad Gita Daily | Day-36 | జ్ఞాన యోగము | 11 నుండి 15వ శ్లోకం

Learn Bhagavad Gita Daily | Day-36
జ్ఞాన యోగము | 11 నుండి 15వ శ్లోకం

భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 36 వ రోజు కు స్వాగతం! ఈ విడియోలో, జ్ఞాన యోగంలోని 11వ శ్లోకం నుండి 15వ శ్లోకం వరకు వివరణాత్మకంగా అందించబడింది. భగవద్గీతలో జ్ఞాన యోగము మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానానికి దారి తీసే మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రతీ శ్లోకాన్ని సులభమైన రీతిలో మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈ వీడియోను వీక్షించి, భగవద్గీతలోని మహత్తర సందేశాలను తెలుసుకోండి.

11 వ శ్లోకము
యేయథా మాంప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం।
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ! సర్వశః॥

12 వ శ్లోకము
కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః ।
క్షిప్రంహి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా ॥

13 వ శ్లోకము
చాతుర్వర్ణ్యం మయాసృష్టం గుణకర్మ విభాగశః ।
తస్య కర్తార మపి మాం విద్ధ్య కర్తార మవ్యయం 11

14 వ శ్లోకము
నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహా
ఇతి మాం యోభిజానాతి కర్మ భిర్నస బధ్యతే॥

15 వ శ్లోకము
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః ।
కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం॥

We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#BhagavadGitaDaily, #JnanaYoga, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #Day34Gita, #BhagavadGitaTeachings, #JnanaYogam, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply