Learn Bhagavad Gita Daily | Day-34 | జ్ఞాన యోగము | 1 నుండి 5వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day-34
జ్ఞాన యోగము | 1 నుండి 5వ శ్లోకం వరకు

భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 34 వ రోజు కు స్వాగతం! ఈ విడియోలో, జ్ఞాన యోగంలోని 1-5 శ్లోకాల గురించి వివరణాత్మకంగా అందించబడింది. భగవద్గీతలో జ్ఞాన యోగము మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానానికి దారి తీసే మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రతీ శ్లోకాన్ని సులభమైన రీతిలో మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈ వీడియోను వీక్షించి, భగవద్గీతలోని మహత్తర సందేశాలను తెలుసుకోండి.

శ్రీ పరమాత్మనే నమః
అథః చతుర్ధోధ్యాయః
జ్ఞాన యోగః

శ్రీ భగవానువాచః
1 వ శ్లోకము
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం।
వివస్వాన్‌ మనవేప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్॥

2 వ శ్లోకము
ఏవం పరంపరాప్రాప్తం ఇమం రాజర్షయోవిదుః |
సకాలేనేహ మహతా యోగోనష్టః పతంతప॥

3 వ శ్లోకము
స యేవాయం మయాతేద్య యోగః ప్రోక్తః పురాతనః ।
భక్తోసిమే సఖా చేతి రహస్యం హ్యేతదుత్తమం॥

అర్జున ఉవాచః
4 వ శ్లోకము
అపరం భవతోజన్మ పరంజన్మ వివస్వతః
కథమేత ద్విజానీయాం త్వమాదౌప్రోక్తవానితి॥

శ్రీ భగవానువాచః
5 వ శ్లోకము
బహూని మేవ్యతీతాని జన్మాని తవచార్జున।
తాన్యహం వేదసర్వాణి నత్వం వేత్థః పరంతప॥

We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates.

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#BhagavadGitaDaily, #JnanaYoga, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #Day34Gita, #BhagavadGitaTeachings, #JnanaYogam, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply