Learn Bhagavad Gita Daily | Day 22 | సాంఖ్య యోగము 56 నుండి 60 వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day 22

Learn Bhagavad Gita Daily | Day 22
సాంఖ్య యోగము 56 నుండి 60 వ శ్లోకం వరకు

భగవద్గీత నేర్చుకునే వారికీ 22 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 56 వ శ్లోకం నుంచి 60 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు .

56 వ శ్లోకము
దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః।
వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే ॥

57 వ శ్లోకము
యస్సర్వత్రానభిస్నేహః తత్తత్‌ ప్రాప్యశుభాశుభం।
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞాప్రతిష్టితా!॥

58 వ శ్లోకము
యదాసంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా॥

59 వ శ్లోకము
విషయావినివర్తంతే నిరాహారస్యదేహినః।
రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వానివర్తతే ॥

60 వ శ్లోకము
యతతో హ్యపి కౌంతేయ! పురుషస్య విపశ్చితః।
ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభంమనః॥

మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

Welcome to Day 22 of Learn Bhagavad Gita Daily ! In this video, we explore Sankhya Yogam, covering Slokas 56-60 with Telugu text and simple Telugu narration. Learners can read the text while listening and chant along. Don’t forget to subscribe to Bhakthi Unlimited channel for more enriching content.

#Bhagavadgita #SaankhyaYogam #Telugu #Slokas #SimpleTeluguNarration #ChantAlong #Subscribe #Aatma #BhagavadgitaTelugu #DailyBhagavadgita #LearnGita #BhagavadGitaChapter2 #BhagavadgeetaTelugu #bhagavadgitaDaily

Learn Bhagavad Gita | Chapter 2 | సాంఖ్యయోగం పూర్తి


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply