Learn Bhagavad Gita Daily | Day 21
సాంఖ్య యోగము 51 నుండి 55 వ శ్లోకం వరకు
భగవద్గీత నేర్చుకునే వారికీ 21 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 51 వ శ్లోకం నుంచి 55 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు . మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.
51 వ శ్లోకము
కర్మజం బుద్ధి యుక్తాహిః ఫలంత్యక్త్వా మనీషిణః ।
జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయం॥
52 వ శ్లోకము
యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతి తరిష్యతి।
తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్యశుతస్యచ॥
53 వ శ్లోకము
శ్రుతి విప్రతి పన్నాతే యదాస్ధాస్యతి నిశ్చలా।
సమాధావచలాబుద్ధిః తదాయోగమవాప్స్యసి॥
54 వ శ్లోకము
అర్జున ఉవాచ:
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ!
స్థితధీఃకింప్రభాషేత కిమాసీత వ్రజేత కిం?॥
55 వ శ్లోకము
శ్రీ భగవానువాచ
ప్రజహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ! మనోగతాన్।
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే ॥
https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1
Welcome to Day 21 of Bhagavad Gita for Learners! In this video, we explore Sankhya Yogam, covering Slokas 51-55 with Telugu text and simple Telugu narration. Learners can read the text while listening and chant along. Don’t forget to subscribe to Bhakthi Unlimited channel for more enriching content.
#Bhagavadgita #SaankhyaYogam #Telugu #Slokas #SimpleTeluguNarration #ChantAlong #Subscribe #Aatma #BhagavadgitaTelugu #DailyBhagavadgita #LearnGita #BhagavadGitaChapter2 #BhagavadgeetaTelugu #bhagavadgitaDaily
Learn Bhagavad Gita Daily | Day-42 | చతుర్ధ అధ్యాయము పూర్తి | జ్ఞాన యోగము
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.