Learn Bhagavad Gita Daily | Day 20 | సాంఖ్య యోగము 46 నుండి 50 వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day 20

Learn Bhagavad Gita Daily | Day 20
సాంఖ్య యోగము 46 నుండి 50 వ శ్లోకం వరకు

భగవద్గీత నేర్చుకునే వారికీ 20 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 46 వ శ్లోకం నుంచి 50 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు . మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.

 

46 వ శ్లోకము
యావానర్థ ఉదపానే సర్వతః సంఫ్లుతోదకే।
తావాన్‌ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః ॥

47 వ శ్లోకము
కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన।
మాకర్మఫల హేతుర్భూః మాతేసంగోఽస్త్వకర్మణి॥

48 వ శ్లోకము
యోగస్థఃకురు కర్మాణి సంగంత్యక్త్వా ధనంజయః
సిద్ధ్యసిద్ధ్యో స్సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే॥

49 వ శ్లోకము
దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగాద్ధ్దనంజయ॥।
బుద్ధౌశరణ మన్విచ్చ కృపణాః ఫలహేతవః॥

50 వ శ్లోకము
బుద్ధియుక్తో జహాతీహ ఉభేసుకృత దుష్కృతే।
తస్మాద్యోగాయయుజ్యస్వ యోగఃకర్మ సుకాశలం॥

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

Welcome to Day 20 of Bhagavad Gita for Learners! In this video, we explore Sankhya Yogam, covering Slokas 46-50 with Telugu text and simple Telugu narration. Learners can read the text while listening and chant along. Don’t forget to subscribe to Bhakthi Unlimited channel for more enriching content.

#Bhagavadgita #SaankhyaYogam #Telugu #Slokas #SimpleTeluguNarration #ChantAlong #Subscribe #Aatma #BhagavadgitaTelugu #DailyBhagavadgita #LearnGita #BhagavadGitaChapter2 #BhagavadgeetaTelugu #bhagavadgitaDaily

Learn Bhagavad Gita | Chapter 2 | సాంఖ్యయోగం పూర్తి


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply