Bhagavad Gita Parayana | Chapter 5 | భగవద్గీత పారాయణ | 5 వ అధ్యాయము | కర్మ సన్యాస యోగము

Bhagavad Gita Parayana

Bhagavad Gita Parayana | Chapter 5
భగవద్గీత పారాయణ | 5 వ అధ్యాయము | కర్మ సన్యాస యోగము

భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత పారాయణ ” సిరీస్‌లో 5 వ అధ్యాయమునకు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలోని కర్మ సన్యాస యోగము లోని 01 నుండి 29 వ శ్లోకాల శ్లోకముల వరకు పారాయణ చేద్దాం . కర్మ సన్యాస యోగం మన మనస్సులోని కర్మల నుండి విముక్తి పొందటానికి, ఆత్మను పరిపూర్ణంగా పొందటానికి మార్గం చూపిస్తుంది. భగవద్గీతలోని ఈ భాగం మనకు జీవితంలో సత్యం, ధర్మం, ఆత్మాన్వేషణ గురించి బోధిస్తుంది.

శ్రీ పరమాత్మనే నమః
అథః పంచమోధ్యాయః
కర్మ సన్యాసం యోగః

 

1 వ శ్లోకం
అర్జున ఉవాచ :
సన్యాసం కర్మణాం కృష్ణ ! పునర్యోగంచ శంససి
యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం

2 వ శ్లోకం
శ్రీ భగవానువాచ:
సన్యాసః కర్మ యోగశ్చ నిశ్రేయ సకరావు భౌ
తయోస్తు కర్మ సన్యాసాత్‌ కర్మ యోగో విశిష్యతే

3 వ శ్లోకం
జ్ఞేయస్య నిత్య సన్యాసి యోనద్వేష్ఠి న కాంక్షతి
నిర్ద్వంద్వోహి మహాబాహో। సుఖం బంధాత్‌ ప్రముచ్యతే

4 వ శ్లోకం
సాంఖ్యయోగౌః పృధక్బాలాః ప్రవదంతి న పండితాః
ఏకమప్యా స్థిత స్సమ్యక్‌ ఉభయోర్విందతే ఫలం

5 వ శ్లోకం
యత్‌ సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే
ఏకం సాంఖ్యంచ యోగం చ యః వశ్యతి సపశ్యతి

6 వ శ్లోకం
సన్యాసస్తు మహాబాహో! దుఃఖ మాప్తు మయోగతః ॥
యోగయుక్తో మునిర్బ్రహ్మా నచిరేణాధి గచ్ఛతి ॥

7 వ శ్లోకం
యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః
సర్వభూతాత్మ భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే/

8 వ శ్లోకం
నైవ కించిత్‌ కరోమీతి యుక్తో మన్యేత తత్త్వవిత్‌।
పశ్యన్‌ శృణ్వన్‌ స్ప్రశన్‌ జిఘ్రన్‌ అష్ణన్‌ గచ్భన్‌ స్వపన్‌ స్వసన్‌॥

9 వ శ్లోకం
ప్రలపన్‌ విసృజన్‌ గృణ్హన్‌ ఉన్మిషన్‌ నిమిషన్‌ అపి।
ఇంద్రియాణీంద్రియా ర్ధేషు వర్తంత ఇతి ధారయన్‌॥

10 వ శ్లోకం
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే న సపాపేన పద్మ పత్ర మివాంభసా॥

11 వ శ్లోకం
కాయేన మనసాబుధ్యా కేవలై రింద్రియె రపి!
యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మ శుద్ధయే॥

12 వ శ్లోకం
యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం!
అయుక్తః కామ కారేణ ఫలేసక్తో నిబధ్యతే॥

13 వ శ్లోకం
సర్వ కర్మాణి మనసా సన్యస్యాఽస్తే సుఖం వశీ!
నవద్వారే పురే దేహీ నైవకుర్వన్‌ నకారయన్‌॥

14 వ శ్లోకం
న కర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభుః
న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే॥

15 వ శ్లోకం
నా దత్తే కస్య చిత్పాపం న చైవ సుకృతం విభుః
అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః॥

16 వ శ్లోకం
జ్ఞానే నతు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః
తేషామాదిత్యవద్‌ జ్ఞానం ప్రకాశయతి తత్పరం

17 వ శ్లోకం
తద్భుద్ధయ స్తదాత్మానః తన్నిష్ఠాస్త త్పరాయణాః
గచ్ఛంత్య వునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః॥

18 వ శ్లోకం
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శుని చైవ శ్వపాకే చ పండితా స్సమ దర్శినః ॥

19 వ శ్లోకం
ఇహైవ తైర్జితః సర్గః యేషాం సామ్యే స్థితం మనః
నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్‌ బ్రహ్మణి తేస్థితాః॥

20 వ శ్లోకం
నప్ర హృష్యేత్‌ ప్రియం ప్రాప్య నోద్విజేత్‌ ప్రాప్య చా ప్రియం!
స్థీర బుద్ధి రసం మూఢః బ్రహ్మ విద్‌ బ్రహ్మణి స్థితః॥

21 వ శ్లోకం
బాహ్య స్పర్శేష్య సక్తాత్మా విందత్యాత్మని యత్సుఖం।
సబ్రహ్మ యోగ యుక్తాత్మా సుఖమక్షయ మష్ణుతే॥

22 వ శ్లోకం
యేహి సంస్పర్శజా భోగాః దుఃఖయోనయ ఏవతే!
ఆద్యంత వంతః కౌంతేయ! నతేషు రమతే బుధః ॥

23 వ శ్లోకం
శక్నోతీ హైవ యస్సోఢుం ప్రాక్‌ శరీర విమోక్షణాత్‌।
కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీనరః ॥

24 వ శ్లోకం
యోంతస్సుఖోంతరా రామః తధాంతర్జ్యోతి రేవయః।
స యోగీ బ్రహ్మ నిర్వాణం బ్రహ్మ భూతో ధి గచ్ఛతి॥

25 వ శ్లోకం
లభంతే బ్రహ్మ నిర్వాణం బుషయః క్షీణ కల్మషాః
ఛిన్నద్వైధా యతాత్మానః సర్వ భూత హితే రతాః॥

26 వ శ్లోకం
కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం।
అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనాం॥

27 వ శ్లోకం
స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భృవోః ।
ప్రాణాపానౌ సమౌకృత్వా నా సాభ్యంతర చారిణౌ॥

28 వ శ్లోకం
యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్ష పరాయణః ।
విగతేచ్ఛా భయక్రోధః యస్సదా ముక్త యేవసః॥

29 వ శ్లోకం
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం!
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి॥

శ్రీమద్‌ భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మ విద్యాయాం,
యోగశాస్తే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోఽధ్యాయః

We are trying to explain the meaning of Geetha slokam in simple Telegu narration in our Series “Bhagavad Gita for Learners”. If you like our effort, please share your thoughts in the comments. Don’t forget to like, share, and subscribe to our Bhakthi Unlimited channel. Click the bell icon for future updates. Thank you! 🙏

https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

#BhagavadGita, #KarmaSanyasaYogam, #BhagavadGitaLessons, #Spirituality, #Karma, #Renunciation, #SelfRealization #BhagavadGitaDaily, #BhagavadGitaSlokas, #LearnGita, #BhakthiUnlimited, #BhagavadGitaTeachings, #BhagavadGitaLearning, #SpiritualLearning, #DailyGitaLearning #Bhagavadgitadaily #Learngita # GitaPrayana

Learn Bhagavad Gita Daily | Day-49 |కర్మ సన్యాస యోగము| 01 నుండి 29వ శ్లోకం వరకు


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply