Bhagavad Gita Parayana | Chapter 3 | Karma Yogam
భగవద్గీత పారాయణ | తృతీయ అధ్యాయము | కర్మ యోగము
భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో భగవద్గీత పారాయణ కు స్వాగతం! భగవద్గీత పారాయణలో ఈ వీడియోలో మేము తృతీయ అధ్యాయాన్ని, కర్మ యోగాన్ని చదివి వివరిస్తున్నాం. కర్మ యోగం గురించి లోతైన వివరాలు తెలుసుకోండి మరియు భగవద్గీతలోని ఈ మహత్తరమైన అధ్యాయాన్ని ఆస్వాదించండి భక్తి అనలిమిటెడ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని భగవద్గీత పారాయణం వంటి అద్భుతమైన వీడియోలను మరింత చూడండి. ఈ వీడియోను మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేసి భగవద్గీతను అందరికీ చేరవేయండి.
అర్జున ఉవాచ:
శ్రీ పరమాత్మనే నమః
అథః తృతీయోధ్యాయః
కర్మ యోగః
1 వ శ్లోకం
జ్యాయసీ చేత్కర్మణస్తే మతాబుద్ధిర్జనార్థన!।
తత్కిం కర్మణి ఘోరేమాం నియోజయసి కేశవ!॥
2 వ శ్లోకం
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే।
తదేకం వద నిశ్చిత్య యేనశ్రేయోహ మాప్నుయాం॥
శ్రీ భగవానువాచః
3 వ శ్లోకం
లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురాప్రోక్తా మయానఘ!।
జ్ఞాన యోగేన సాంఖ్యానాం కర్మ యోగేన యోగినాం॥
4 వ శ్లోకం
నకర్మణామనారంభాత్ నైష్మర్యం పురుషోష్ణుతే।
నచసన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి॥
5 వ శ్లోకం
నహికశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ ।
కార్యతేహ్యవశః కర్మ సర్వ: ప్రకృతి జైర్గుణై:
6 వ శ్లోకం
కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసాస్మరన్!
ఇంద్రియార్ధాన్ విమూఢాత్మా మిధ్యా చారత్స ఉచ్వతే॥
7 వ శ్లోకం
యస్త్విన్ద్రియాణి మనసా నియమ్యారభతేఽర్జున।
కర్మేంద్రియైః కర్మయోగం అసక్తస్య విశిష్యతే!
8 వ శ్లోకం
నియతం కురుకర్మత్వం కర్మజ్యాయోహ్యాకర్మణ: ।
శరీర యాత్రాపిచతే నప్రసిద్ధే దకర్మణః ॥
9 వ శ్లోకం
యజ్ఞ్వార్థాత్ కర్మణో న్యత్ర లోకోయం కర్మబంధనః
తదర్థం కర్మ కౌంతేయ!ముక్తసంగస్స మాచర॥
10 వ శ్లోకం
సహయజ్ఞాః ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతిః |
అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్॥
11 వ శ్లోకం
దేవాన్ భావయతానేన తేదేవా భావయంతువః।
పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యధ॥
12 వ శ్లోకం
ఇష్టాన్ భోగాన్ హివోదేవా దాస్యంతే యజ్ఞభావితాః।
తైర్ధత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవసః॥
13 వ శ్లోకం
యజ్ఞశిష్టా శినస్సంతః ముచ్యంతే సర్వకిల్బిషైః।
భుంజతే తేత్వఘం పాపాః యేపచంత్యాత్మ కారణాత్॥
అన్నాద్భవంతి భూతాని పర్ణన్యాదన్న సంభవః।
యజ్ఞాత్ భవతి పర్జన్యః యజ్ఞః కర్మసముద్భవః॥
15 వ శ్లోకం
కర్మద్బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం।
తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్జేప్రతిష్టితం!॥
16 వ శ్లోకం
ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః।
అఘాయురింద్రియారామః మోఘం పార్ధ! సజీవతి॥
17 వ శ్లోకం
యస్త్వాత్మరతిరేవస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః।
ఆత్మన్యేవచ సంతుష్టః తస్యకార్యం న విద్యతే॥
18 వ శ్లోకం
నైవతస్యకృతే నార్థః నాకృతే నేహకశ్చన।
నచాస్య సర్వభూతేషు కళ్చిదర్ధవ్యపాశ్రయః॥
19 వ శ్లోకం
తస్మాత్ అసక్త స్సతతం కార్యం కర్మ సమాచర ।
అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః॥
20 వ శ్లోకం
కర్మణైవహి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః।
లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి॥
21 వ శ్లోకం
యద్యదాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరోజనః।
సయత్‌ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే॥
22 వ శ్లోకం
నమే పార్ధాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన।
నాన వాప్తమవాప్తవ్యం వర్తయేవచకర్శణి॥
23 వ శ్లోకం
యదిహ్యహంనవర్తేయం జాతుకర్మణ్య తంద్రితః।
మమవర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ! సర్వశః॥
24 వ శ్లోకం
ఉత్సీదేయు రిమేలోకాః నకుర్యాం కర్మచేదహం।
సంకరస్యచ కర్తాస్యాం ఉపహన్యా మిమాః ప్రజాః॥
25 వ శ్లోకం
సక్తాః కర్మణ్య విద్వాంసః యధాకుర్వంతి భారత।
కుర్యాద్విద్వాంస్తధాసక్తః చికీర్షుర్లోక సంగ్రహం॥
26 వ శ్లోకం
నబుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం।
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్॥
27 వ శ్లోకం
ప్రకృతేః క్రియమాణాని గుణైఃకర్మాణి సర్వశః ।
అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే ॥
28 వ శ్లోకం
తత్వవిత్తు మహాబాహో! గుణకర్మ విభాగయోః।
గుణాగుణేషువర్తంతే ఇతిమత్వాన సజ్జతే॥
29 వ శ్లోకం
ప్రకృతేర్గుణ సంమూఢాః సజ్జంతే గుణకర్మసు।
తానకృత్స్న విదోమందాన్ కృత్స్న విన్న విచాలయేత్॥
30 వ శ్లోకం
మయిసర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మచేతసా।
నిరాశీర్నిర్మమోభూత్వా యుధ్యస్యవిగత జ్వరః॥
31 వ శ్లోకం
యేమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః
శ్రద్ధావంతోఽన సూయంతః ముచ్యంతే తేఽపి కర్మభిః
32 వ శ్లోకం
యేత్వే తదభ్యసూయంతః నాను తిష్ఠంతి మే మతంః
సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధినష్ఠానచేతసః
33 వ శ్లోకం
సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్ జ్ఞానవానపి।
ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కింకరిష్యతి।
34 వ శ్లోకం
ఇంద్రియస్యేంద్రియ స్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ।
తయోర్న వశమాగఛ్ఛేత్ తౌహ్యస్య పరిపంధినౌ॥
35 వ శ్లోకం
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః॥
అర్జున ఉవాచ:
36 వ శ్లోకం
అధకేన ప్రయుక్తోయం పాపంచరతి పూరుషః।
అనిఛ్ఛన్నపి వార్ష్ణేయా! బలాదివ నియోజితః॥
శ్రీభగవానువాచ:
37 వ శ్లోకం
కామ ఏషక్రోధ ఏషః రజోగుణ సముద్భవః।
మహాశనో మహాపాప్మా విద్ధేనమిహవైరిణం॥
38 వ శ్లోకం
ధూమేనా వ్రియతే వహ్నిః యధాదర్షో మలేనచ।
యధోల్భేనావృతో గర్భః తధా తేనేద మావృతం॥
39 వ శ్లోకం
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా।
కామరూపేణ కౌంతేయ! దుష్పూరేణా నలేనచ।
40 వ శ్లోకం
ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠాన ముచ్యతే।
ఏతైర్విమోహ యత్యేషః జ్ఞాన మావృత్యదేహినం॥
41 వ శ్లోకం
తస్మాత్వమిం ద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ!
పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞానవిజ్ఞాన నాశనం॥
42 వ శ్లోకం
ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరంమనః
మనసస్తు పరాబుద్ధిః యోబుద్ధేః పరతస్తుసః।
43 వ శ్లోకం
ఏవంబుద్ధేః పరంబుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా।
జహిశత్రుం మహాబాహా! కామరూపం దురాసదం॥
శ్రీమద్ భగవద్దీతాసు, ఉపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం, యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగోనామ తృతీయోధ్యాయః
Bhagavad Gita Parayana | Chapter 3 Karma Yogam Welcome to Bhagavad Gita Paarayana series on Bhakthi Unlimited Channel! In this video of Bhagavad Gita Parayana, we recite and explain the third chapter, Karma Yogam. Dive deep into the profound teachings of Karma Yoga and enjoy this enlightening chapter of the Bhagavad Gita. Subscribe to the Bhakthi Unlimited channel to explore more amazing videos like this Bhagavad Gita Parayana.
Share this video with your friends and family and help spread the wisdom of the Gita to everyone.
https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1
#BhagavadGita #KarmaYogam #Parayana #Spirituality #Hinduism #Yoga #GitaTeachings #KarmaYoga #Bhakti #Meditation #SanatanaDharma
Learn Bhagavad Gita Daily | Day-49 |కర్మ సన్యాస యోగము| 01 నుండి 29వ శ్లోకం వరకు
Discover more from Bhakthi Unlimited
Subscribe to get the latest posts sent to your email.