Bhagavad Gita Parayana | Chapter 1 | శ్రీమద్భగవద్గీతా పారాయణ | అర్జునవిషాద యోగము

Bhagavad Gita Parayana | Chapter 1
శ్రీమద్భగవద్గీతా పారాయణ | అర్జునవిషాద యోగము

ఈ వీడియోలో, భగవద్గీత యొక్క మొదటి అధ్యాయం అయిన “అర్జున విషాద యోగము” గురించి తెలుసుకుందాం. అర్జునుని మనోవ్యథను, యుద్ధసందిగ్ధంలో ఉన్నప్పుడు అతని సంశయాలను, ధర్మపరమైన ప్రశ్నలను ఈ అధ్యాయం ద్వారా తెలుసుకోవచ్చు. అర్జునుడి విషాదం మరియు ఆత్మజ్ఞాన సాధన కోసం ఉన్న శ్లోకాలను సులభమైన తెలుగులో పారాయణ రూపంలో వినవచ్చు.

ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః
శ్రీమద్భగవద్గీత
అథః ప్రథమోధ్యాయః
అర్జున విషాద యోగః

1 వ శ్లోకము
ధృతరాష్ట్ర ఉవాచ:
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ!॥

2 వ శ్లోకము
సంజయ ఉవాచ:
దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా।
ఆచార్య ముపసంగమ్య రాజా వచన మబ్రవీత్‌॥

3 వ శ్లోకము
పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య! మహతీంచమూం।
వ్యూఢాం ద్రుపద పుత్రేణ తవశిష్యేణ ధీమతా॥

4 వ శ్లోకము
అత్రశూరా మహేష్వాసాః భీమార్జున సమాయుధి।
యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథః॥

5 వ శ్లోకము
దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్‌!
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః॥

6 వ శ్లోకము
యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్‌!
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వఏవ మహారథాః॥

7 వ శ్లోకము
అస్మాకంతు విశిష్ఠాయే తాన్నిబోధః ద్విజోత్తమ!।
నాయకా మమసైన్యస్య సంజ్ఞార్థం తాన్‌ బ్రవీమితే॥

8 వ శ్లోకము
భవాన్‌ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితిం జయః।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తధైవచ ॥

9 వ శ్లోకము
అన్యేచ బహవశ్శూరాః మదర్ధేత్యక్త జీవితాః।
నానా శస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదాః॥

10 వ శ్లోకము
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం॥

11 వ శ్లోకము
అయనేషుచ సర్వేషు యధా భాగమవస్థితాః।
భీష్మమేవాభి రక్షంతు భవంతస్సర్వ ఏవహి॥

12 వ శ్లోకము
తస్య సంజనయన్‌ హర్షం కురువృద్ధః పితామహః।
సింహనాదం వినద్యోచ్యైః శంఖం దధ్మౌప్రతాపవాన్‌॥

13 వ శ్లోకము
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః।
సహసైవాభ్య హన్యంత సశబ్ద స్తుములో భవత్‌॥

14 వ శ్లోకము
తతః శ్వేతైర్హ యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ!
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః॥

15 వ శ్లోకము
పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః॥

16 వ శ్లోకము
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః।
నకులః సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ॥

17 వ శ్లోకము
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీచ మహారథః।
దృష్ఠద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చా పరాజితః॥

18 వ శ్లోకము
ద్రుపదోద్రౌపదేయాశ్చ సర్వశః పృధివీపతే।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్‌ దధ్ముః పృథక్‌ పృథక్‌॥

19 వ శ్లోకము
సఘోషో ధార్తరాష్ఠ్రాణాం హృదయాని వ్యదారయత్‌।
నభశ్చ పృధివీంచైవ తుములోవ్యను నాదయన్‌॥

20 వ శ్లోకము
అథవ్యవస్థితాన్‌ దృష్ట్వా ధార్తరాష్ఠ్రాన్‌ కపిధ్వజః।
ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః॥

21 వ శ్లోకము
హృషీకేశం తదావాక్యం ఇదమాహ మహీపతే!।
అర్జున ఉవాచ:
సేనయో రుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత॥

22 వ శ్లోకము
యావదేతాన్నిరీక్షేఽహం యోద్ధుకామా నవస్థితాన్‌।
కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్‌ రణసముద్యమే॥

23 వ శ్లోకము
యోత్స్యమానా నవేక్షేఽహం య ఏతేఽత్రసమాగతాః।
ధార్తరాష్ఠ్రస్య దుర్బుద్ధేః యుద్ధేప్రియ చికీర్షవః॥

24 వ శ్లోకము
సంజయ ఉవాచ:
ఏవ ముక్తో హృషీకేశః గుడాకేశేన భారత!
సేనయో రుభయోర్మధ్యే స్థాపయిత్వా రధథోత్తమం॥

25 వ శ్లోకము
భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం।
ఉవాచ పార్థ! పశ్యైతాన్‌ సమవేతాన్‌ కురూనితి॥

26 వ శ్లోకము
తత్రాపశ్యత్‌ స్థితాన్‌ పార్థః పితౄనథ పితామహాన్‌!
ఆచార్యాన్‌ మాతులాన్‌ భ్రాత్రూన్‌ పుత్రాన్‌ పౌత్రాన్‌ సఖీం స్తథా!॥

27 వ శ్లోకము
శ్వశురాన్‌ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి।
తాన్‌ సమీక్ష్యఽసకౌంతేయః సర్వాన్‌ బంధూ నవస్థితాన్‌॥

28 వ శ్లోకము
కృపయాపరయావిష్టః విషీదన్నిద మబ్రవీత్‌!
అర్జున ఉవాచ:
దృష్ట్వేమం స్వజనం కృష్ణ! యుయుత్సుం సముపస్థితం॥

29 వ శ్లోకము
సీదంతి మమగాత్రాణి ముఖంచ పరిశుష్యతి ।
వేపధుశ్చ శరీరేమే రోమహర్షశ్చ జాయతే ॥

30 వ శ్లోకము
గాండీవం స్రంసతే హస్తాత్‌ త్వక్సైవ పరిదహ్యతే।
నచ శక్నో మ్యవస్థాతుం భ్రమ తీవచమేమనః ॥

31 వ శ్లోకము
నిమిత్తానిచ పశ్యామి విపరీతాని కేశవ।
నచశ్రేయోఽనుపశ్యామి హత్వా స్వజనమాహవే॥

32 వ శ్లోకము
న కాంక్షే విజయం కృష్ణ! న చ రాజ్యం సుఖానిచ।
కింనో రాజ్యేన గోవింద! కిం భోగై ర్జీవితేన వా॥

33 వ శ్లోకము
యేషా మర్ధే కాంక్షితం నః రాజ్యం భోగాస్సుఖానిచ।
త ఇమేఽవస్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వాధనానిచ॥

34 వ శ్లోకము
ఆచార్యాః పితరః పుత్రాః తథైవ చ పితామహాః।
మాతులాశ్య్వశురాః పౌత్రాః శ్యాలాస్సంబంధినస్తథా॥

35 వ శ్లోకము
ఏతాన్న హంతు మిచ్చ్భామి ఘ్నతోఽపి మధుసూదన।
అపిత్రైలోక్య రాజ్యస్య హేతోః కిం ను మహీకృతే॥

36 వ శ్లోకము
నిహత్య ధార్తరాష్ఠ్రాన్నః కాప్రీతిః స్యాజ్ఞనార్దన।
పాపమే వాశ్రయే దస్మాన్‌ హర్త్వైతా నాతతాయనః ॥

37 వ శ్లోకము
తస్మాన్నార్హా వయం హంతుం ధార్తరాష్ఠ్రాన్‌ స్వబాంధవాన్‌।
స్వజనం హి కథం హత్వా సుఖీనః స్యామ మాధవ॥

38 వ శ్లోకము
యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః।
కులక్షయ కృతం దోషం మిత్రద్రోహేచ పాతకం॥

39 వ శ్లోకము
కధంన ఙేయ మస్మాభిః పాపాదస్మాన్నివర్తితుం।
కులక్షయ కృతం దోషం ప్రపశ్యద్భిర్దనార్దన॥

40 వ శ్లోకము
కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ।
ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభి భవత్యుత॥

41 వ శ్లోకము
అధర్మాభి భవాత్‌ కృష్ణ! ప్రదుష్యంతి కులస్రియః
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ! జాయతే వర్ణసంకరః॥

42 వ శ్లోకము
సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్యచ ।
పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః ॥

43 వ శ్లోకము
దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకై:
ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః ॥

44 వ శ్లోకము
ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన!।
నరకే నియతం వాసః భవతీత్యనుశుశ్శుమ ॥

45 వ శ్లోకము
అహో బత మహత్పాపం కర్తుం వ్యవసితావయం।
యద్రాజ్యసుఖలోభేన హంతుం స్వజన ముద్యతాః॥

46 వ శ్లోకము
యది మామప్రతీకారం అశస్త్రం శస్త్రప్రాణయః।
ధార్త రాష్ట్రా రణే హన్యుః తన్మే క్షేమ తరం భవేత్‌॥

47 వ శ్లోకము
సంజయ ఉవాచ;
ఏవముక్త్వాఽర్జున స్సంఖ్యే రథోపస్థ ఉపావిశత్‌ |
విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః ॥

గద్యం: ఓం తత్‌సత్‌, ఇతి శ్రీమద్భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మ విద్యాయాం, యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, అర్జున విషాదయోగోనామ ప్రథమోఽధ్యాయః ॥

In this video, we explore Chapter 1 of the Bhagavad Gita, “Arjuna Vishada Yoga.” This chapter reflects Arjuna’s emotional distress and the moral dilemmas he faces before the battle of Kurukshetra. Listen to the recitation of these profound verses in simple Telugu, as Arjuna seeks guidance and wisdom from Lord Krishna in his moment of inner conflict.


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply