ఉలవ ఇడ్లీలు

కావలసిన పదార్దాలు:బియ్యం-రెండు కప్పులుమినపపప్పు-ఒక కప్పుఉలవలు –ఒకటినరకప్పుఉప్పు –సరిపడతయారిపద్దతి:బియ్యం,మినపపప్పులను విడివిడిగ నీటిలో నాలుగు గంటలు నానబెట్టాలి.నానిన తర్వాత విడివిడిగా రెండింటిని మెత్తగారుబ్బి రాత్రంతా ఫ్రిజ్లో వుంచాలి.అరాత్రేఉలవాలని నానబెట్టి మర్నాడు ఉదయం మెత్తగా ,గట్టిగ రుబ్బి ఆపిమ్దిని ఫ్రిజ్లోని బియ్యం మినపపప్పు మిశ్రమంతో ఉప్పు వేసి కలపాలి .ఈ పిండిని ఇడ్లీ ప్లేట్లలో వేసి పదిహేను నిమిషాలు ఉడకనిచ్చితీసి వేడి వేడి గ సర్వ్ చేయాలి .

coconut idly

కావలసినవి: రైస్-5కప్పులు కోబరిచిప్పలు:నాలుగు వంటసోడా-రెండు చెంచాలు ఉప్పు-సరిపడా తయారీ పద్ధతి: రైస్ కడిగి ఎనిమిది గంటలు నీళలోనాననివ్వాలి.కోబరి చిప్ప్లనికోరి వుంచాలి.రైస్ లో నీళువోడ్చివాటికీ కోబరి తురుము కలిపిరైస్ రవ్వ అయ్యేలా గ్రిఎండ్ చెయ్యాలి. అందులోంచి ఒక అరకప్పు మిశ్రమాన్ని తిసి తగినంత నీరు పోసి మిగిలిన మిశ్రమాన్నిఉడికించాలి .అది మృదువుగానీరు ఇగిరి పోయేదాకా వుంచి దానికి తీసిన కప్పు మిశ్రమం ,వంటసోడా కలిపి పది గంటలు వుంచాలి.పిండి పొంగుతుంది.పొంగిన పిండికి Read More …