కంది పప్పు

కావసినపదార్దాలు : కొంది పప్పు –ఒకకప్పు సాల్ట్ –తగినంత నీరు –సరిపడ తయారి పద్దతి :ఒక కుక్కర్లో కంది పప్పు వేసి దానికి సరిపడ నీరు పోసి మూడు విజిల్స్వచ్చేవరకు ఉడికించాలి .ఉడికిన పప్పుని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి .దీనిలో సరిపడ ఉప్పు వేసి కలపాలి .అంతే కందిపప్పు రెడి . సర్వింగ్ పద్దతి :ఇది వేడి వేడి అన్నం లోకి నేయి వేసుకుని తింటే బాగుంటుంది .దీనికి Read More …

కంది పొడి

కావలసిన పదార్థాలు:సెనగపప్పు -ఒక కప్పుకందిపప్పు -రెండు కప్పులు జీలకర్ర –ఒకచేమ్చ ఎండుమిరపకాయలు-కారానికి సరిపడసాల్ట్ –తగినంతతయారిపద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక సెనగపప్పు వేయించాలి .బాగావేగాక కందిపప్పు కూడా వేయించాలి .తరువాత జీలకర్ర ,ఎండుమిర్చి కూడా వేయించాలి .దీనికి ఆయిల్ అవసరం లేదు .చల్లారాక తగినంత సాల్ట్ వేసి మెత్తగా పౌడర్ చేయాలి .దీనిలో వెల్లుల్లి రేకలు వేసి పౌడర్ చేయాలి .వెల్లులి ఇష్టంలేకపొతే ఇంగువ వేసి వేయించి దానిని పౌడర్ Read More …