Masala Dosa మసాలదోస

మసాలదోస కావలసిన పదార్దాలు: మినపపప్పు-ఒక కప్ సెనగపప్పు -అఫ్ కప్ పెసర పప్పు -అఫ్ కప్ బియ్యం –నాలుగుకప్పులు ఉప్పు -రుచికి సరిపడ ఇంగువ –కొంచెం బేకింగ్ పౌడర్ –కొంచెం పచ్చిమిర్చి –అయిదు జీలకర్ర -ఒక చెంచా మెంతులు -ఒక చెంచా అల్లం -చిన్న ముక్క తయ్యరి పద్దతి బియ్యం,మెంతులు ,పప్పులను విడి విడిగా నాలుగు గంటలు నాన బెట్టాలి .తరువాత అన్నీ కలిపి అందులో పచ్చిమిర్చి ,అల్లం, జీలకర్ర Read More …

ఆనపకాయ ముక్కల పులుసు

కావలసిన పదార్దాలు :ఆనపకాయ – సగం ముక్క (తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )వంకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )బెండకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )పచ్చిమిర్చి –ఒకటి (సన్నగా నిలువుగా తరగాలి )బెల్లం –నిమ్మకాయంత చింత పండు –నిమ్మకాయంత (నీటిలో నాన బెట్టి రంసంతీసి వుంచాలి )సెనగపిండి -రెండు స్పూన్స్ (కొంచెం నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి Read More …

ఉల్లిపాయ పులుసు

కావలసిన పదార్దాలు :ఉల్లిపాయలు –నాలుగు (సన్నగా కట్ చేయాలి )చింతపండు-మీడియం సైజు నిమ్మకాయంత (దీనిని నీటిలో నానబెట్టాలి)బెల్లం –నిమ్మకాయంత సాల్ట్ –సరిపడ పచ్చిమిరపకాయలు –రెండు (పొడుగ్గా చీలికలు చీయాలి )ఆవాలు -ఆఫ్ స్పూన్మెంతులు -ఆఫ్ స్పూన్జీలకర్ర -ఆఫ్ స్పూన్ఆయిల్ -నాలుగు స్పూన్స్ సెనగపిండి -రెండు స్పూన్స్ (దీనిని నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి )కొత్తిమీర –కొంచెం ఎండుమిర్చి -ఒకటి తయారి పద్దతి:స్టవ్ మీద కడాయి పెట్టి నూనెవేసి కాగాకా Read More …

నూపొడి

కావలసిన పదార్దాలు:నూపప్పు -ఒక కప్పు సాల్ట్ –సరిపడ ఎండుమిర్చి –తగినంత తయారి పద్దతి :స్టవ్ మీద కడ్డాయి పెట్టి కాలాకా నూపప్పు ని బాగా వేయించాలి .దీనిలోనే ఎండుమిర్చి వేసి వేయించాలి .దీనిని చలారాక సాల్ట్ వేసి పొడి చేయాలి .నచ్చితే వెల్లుల్లి రేకలు వేసి పొడి చేయచ్చు లేక పొతే ల్లేదు .అంతే నూపొడి రెడి .సర్వింగ్ పద్దతి :వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది .ఉల్లిపాయ పులుసు ,ఆనపకాయ Read More …