9. స్థూలకాయన్ని తగ్గించే పపయాసాస్‌

 కావలసిన పదార్థాలు :బొప్పాయి పండు ముక్కలు.. ఒక కేజీపంచదార.. పావు కేజీసోడియం బెన్‌టోజ్.. ఒక టీ.సిట్రిక్ యాసిడ్.. ఒక టీ.గరంమసాలా.. 5 గ్రా.లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఉప్ప.. తగినంత తయారీ విధానం :ఓ మోస్తరుగా పండిన బొప్పాయి పండును తీసుకుని చెక్కుతీసి ముక్కలుగా కోసి, ఒక పాత్రలో వేసి వేడిచేయాలి. తరువాత వాటిని గుజ్జుగా చేసి ఓ పల్చటి వస్త్రంలోపోసి వడబోయాలి. ఒక గిన్నెలో సగం పంచదారను తీసుకుని, Read More …

Leta mokha jonnala Curry

  Leta mokha jonnala Curry కావలసిన పదార్థాలు : పచ్చిమిర్చి తరుగు… రెండు టీ. వెన్న… రెండు టీ. జీరాపొడి… ఒక టీ. ధనియాల పొడి… ఒక టీ. కొత్తిమీర… పావు కప్పు లేత మొక్కజొన్న గింజలు… ఒక కప్పు మిరియాల పొడి… అర టీ. నూనె… తగినంత ఉప్పు… సరిపడా టమోటో జ్యూస్… ఒక కప్పు తయారీ విధానం : బాణలి వేడయ్యాక నూనె, వెన్న వేసి Read More …

cali flowers rice with potatoes

కావలసిన పదార్థాలు: పన్నీర్… ఒక కప్పు తెల్లగడ్డలు… నాలుగు అల్లం… రెండు చిన్న ముక్కలు కారం… అర టీస్పూన్ గరం మసాలా… ఒక టీ. నెయ్యి… రెండు టీ. ఉల్లిపాయ… ఒకటి పెరుగు… ఒక కప్పు పచ్చిమిర్చి… రెండు ధనియాల పొడి… అర టీ. ఉప్పు… తగినంత తయారీ విధానం : ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి Read More …

Paneer Kurma

కావలసిన పదార్థాలు: పన్నీర్… ఒక కప్పు తెల్లగడ్డలు… నాలుగు అల్లం… రెండు చిన్న ముక్కలు కారం… అర టీస్పూన్ గరం మసాలా… ఒక టీ. నెయ్యి… రెండు టీ. ఉల్లిపాయ… ఒకటి పెరుగు… ఒక కప్పు పచ్చిమిర్చి… రెండు ధనియాల పొడి… అర టీ. ఉప్పు… తగినంత తయారీ విధానం : ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి Read More …

అరటి కాయ పొడి కూర

కావలసిన పదార్ధాలుఅరటి కాయలు – రెండు (ఉడకపెట్టి పేస్టు చేసుకుని ఉంచుకోవాలి).( Plantain)ఉల్లి పాయలు – రెండుకొబ్బరి తురుము, ఉప్పు , – తగినంతపోపు గింజలు – మినప పప్పు, ఆవాలు. జీలకర్ర ఎండు మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నూనె — తగినపచ్చి తయారు చేసే విధానముముందుగ బాండలి పెట్టి రెండు స్పూన్స్ నూనె పోయాలి .వేడి ఎక్కాక పోపుగింజలు వేయాలి .కొద్దిగా ఉల్లిపాయలు   వేయాలి. కొంచెం  వేగాక సన్నగా తరిగిన పచ్చి మిర్చి వెయ్యాలి. Read More …

BANANA STEM CURRY

కావలసిన పదార్దములు:బనానా స్టెం  (అరటి దవ్వ/దూట )సెనగపప్పు ఒక స్పూన్మినప పప్పు అర స్పూన్ఆవాలు అర స్పూన్ఎండుమిర్చి రెండు (ముక్కలు గా  చెయ్యాలి)కరివేపాకు ఒక రెమ్మఉప్పు తగినంతకొంచం చింతపండు గుజ్జునూనె ఒక స్పూన్అర స్పూన్ ఆవాలు  నూ రిన ముద్దకొంచెం ఇంగువతయారుచేసే విధానంఅరటి దవ్వ ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, కొంచం పసుపు, ఒక స్పూన్ పెరుగు కలిపిన నీళ్ళలో ఉడికించాలి. నీళ్ళను వంచేసి, ముక్కలు కొంచం పిడుచుకొని Read More …