12. అరటికాయ వడలు: Aratikaya Vada

Aratikaya Vada అరటికాయ వడలు అనేటప్పడికి అమ్మో ఆయిలీ! అని భయపడక్కర్లేదు. తవ్వమీద కొంచం ఆయిల్ వేసుకొని కాల్చుకోవచ్చు. కావలసిన పదార్ధాలు: అరటికాయలు 2 , పచ్చి  మిర్చి  2(సన్నగా తరిగినవి) కొత్తిమీర ఒక కట్ట (సన్నగా తరిగినది) ఉప్పు (తగినంత), సెనగపిండి రెండు టీ స్పూన్లు. అరటికాయలు చెక్కు తీసి, మీడియం సైజు ముక్కలుగా కోసి నీళ్ళలో ఉడికించు కోవాలి.  కుక్కర్లో పెడితే మరీ పేస్టూ లాగా అయ్యి Read More …

23. అరటి కాయ పచ్చడి (కాల్చిన): Aratikaya Chutney

Aratikaya Chutney కావలసిన పదార్థములు: అరటి కాయ     ఒకటి ఎండుమిరప కాయలు ౫ సెనగపప్పు     1 టీ స్పూన్ మినప పప్పు  ఒక టీ స్పూన్ ఆవాలు     అర టీ స్పూన్ ఇంగువ    కొంచం ఉప్పు, చింతపండు, బెల్లం తాయారు చేసే పద్ధతి అరటికాయని గాస్ స్టవ్ చిన్న ఫ్లేం మిద నెమ్మదిగా కాల్చాలి. అరటికాయ మరీ ముదురుగా ఉండ కూడదు.  ఎందు మిర్చి, సెనగ పప్పు, మినపపప్పు, ఆవాలు, Read More …

19. పుల్లగా.. కారంగా.. "మామిడి గుత్తివంకాయ కూర- Gutti Vankaya

Gutti Vankaya curry with Mango కావలసిన పదార్థాలు : వంకాయలు… 250 గ్రా. పచ్చి మామిడి… ఒకటి పచ్చిమిర్చి… 30 గ్రా. అల్లం… చిన్న ముక్క జీలకర్ర… అర టీ. వెలుల్లి…10 రేకలు పసుపు… అర టీ. కొత్తిమీర… ఒక కట్ట కరివేపాకు… 2 రెమ్మలు ఉల్లిపాయ… ఒకటి ధనియాలు… ఒక టీ. ఉప్పు… సరిపడా రిఫైండ్ ఆయిల్… సరిపడా తయారీ విధానం : ముందుగా ఉల్లిపాయ, ధనియాలు, Read More …

18 .అజీర్ణానికి చెక్ పెట్టే "మెంతి టొమోటో కర్రీ

కావలసిన పదార్థాలు : టొమోటోలు.. పావు కేజీ మెంతికూర.. ఒక కప్పు కొబ్బరికోరు.. ఒక టీఉల్లిపాయ.. ఒకటి కారం.. ఒక టీ. ఉప్పు.. తగినంత అల్లం, వెల్లుల్లి పేస్ట్.. ఒక టీ. నూనె.. ఒక టీ. ధనియాలపొడి.. ఒక టీ. కరివేపాకు.. రెండు రెబ్బలు కొత్తిమీర.. తగినంత జీలకర్ర, ఆవాలు.. ఒక టీ. తయారీ విధానం : కడాయిలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. ఉల్లిపాయ ముక్కల్ని వేసి గోధుమరంగు వచ్చేదాకా వేయించాలి. అల్లం, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు ఒకదాని తరువాత మరొకటి వేసి Read More …

11. చపాతీలకు, పరోటాలకు సైడ్‌డిష్‌ "పన్నీర్ కుర్మా

కావలసిన పదార్థాలు:పన్నీర్… ఒక కప్పుతెల్లగడ్డలు… నాలుగుఅల్లం… రెండు చిన్న ముక్కలుకారం… అర టీస్పూన్గరం మసాలా… ఒక టీ.నెయ్యి… రెండు టీ.ఉల్లిపాయ… ఒకటిపెరుగు… ఒక కప్పుపచ్చిమిర్చి… రెండుధనియాల పొడి… అర టీ.ఉప్పు… తగినంత తయారీ విధానం :ముందుగా పెరుగుకు గరంమసాలా పొడిని కలుపుకుని మిక్సీలో రుబ్బుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, టమోటా, కొబ్బరి తరుగు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చిలను వేసి బాగా వేయించాలి. తరువాత Read More …

10. షుగర్ వ్యాధిగ్రస్తులకు "అరటి కాండం పచ్చడి

 కావలసిన పదార్థాలు :   అరటి కాండం… 1 కేజీ (నార తీసి ముక్కలుగా తరిగింది)నిమ్మకాయలు… 15 కాయలుఎండు మిరపకాయలు… 50 గ్రా.ఆవాలు… 50 గ్రా.పెరుగు… 250 మిలీపసుపు… 5 గ్రా.ఉప్పు… 25 గ్రా.కరివేపాకు… సరిపడాపోపుదినుసులు… సరిపడాతయారీ విధానం :  ముందుగా అరటి కాండం ముక్కలు, ఎండుమిరపకాయలు, ఆవాలను కాస్తంత నూనెలో వేయించి, ఆపై రుబ్బి ఉంచుకోవాలి. తరువాత నిమ్మకాయలను ముక్కలుగా చేసుకుని నూరుకున్న మిశ్రమానికి కలపాలి. తరువాత దీనికి సరిపడా ఉప్పు, పసుపు, Read More …