కావలసినవి : బీరతోక్కలు -మూడు కాయలవి చింతపండు-పులుపుకు తగినంత ఎండుమిర్చి –అయిదు ఉప్పు –తగినంత ఆయిల్ -వేపడానికి సరిపడ వెల్లుల్లి రెబ్బలు –అయిదు మినపపప్పు –ఒకస్పూన్ జీలకర్ర –ఒకస్పూన్ తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడి అయినాక ఆయిల్ వేసి వేడి చేయాలి .బీర పొట్టు వేసి బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా వేయించాలి .దీనిని పక్కన పెట్టాలి .కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మినపపప్పు ,జీలకర్ర Read More …
Category: Recipes
బీరకాయ ఉల్లికారంకూర
కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి కొంచెం పెద్దముక్కలుగా తరగాలి ) ఉల్లిపాయలు –అయిదు(పెద్దముక్కలుగా తరిగి పేస్ట్చేసి పక్కన పెట్టాలి ) ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత కారం -తగినంత తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .స్టవ్ సిమ్లో ఉంచాలి . అయిదు నిమిషాల తరువాత మూత తేసి ముక్క మెత్తగా అయ్యాక Read More …
బీరకాయ పోపుకారం కూర
కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి సన్నగా తరగాలి ) మినపపప్పు –నాలుగుస్పూన్స్ శెనగపప్పు-నాలుగు స్పూన్స్ ధనియాలు -నాలుగు స్పూన్స్ ఎండు మిరపకాయలు –ఆరు ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత తయారిపదతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .శెనగపప్పు ,మినపపప్పు ,ధనియాలు ,ఎండు మిరపకాయలు ,వేసి వేయించాలి .వేగాక దాన్ని చల్లారనివ్వాలి.తరువాత దీని పౌడర్ చేయాలి .పౌడర్ లో ఉప్పుకూడా వేయాలి. స్టవ్ మీద Read More …
బీరకాయ పప్పుకూర
కావలసిన పదార్థాలు: బీరకాయలు -ఒక కిలో (పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి) కందిపప్పు -ఒకకప్పు వేల్లులిపాయలు –రెండు కరివేపాకు -రెండు రెమ్మలు జీలకర్ర-పావు స్పూన్ ఆవాలు -పావు స్పూన్ ఎండు మిరపకాయలు –ఒకటి ఉప్పు –తగినంత ఆయిల్ -రెండు స్పూన్స్ తయారీ పద్ధతి:కుక్కర్ లో పప్పు బీరకాయ ముక్కలు వేసి నీరు పోసి మూడువిజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టాలి .కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి Read More …
బీరకాయ పోపు కూర
కావలసిన పదార్ధాలు:బీరకాయలు -ఒక కిలో(తొక్క తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి )వెల్లులి పాయలు –రెండుపచ్చిమిర్చి –రెండుమినప పప్పు -ఒక స్పూన్జీలకర్ర—ఒకస్పూన్ఆవాలు-పావుస్పూన్ కరివేపాకు –రెండురేమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు -తగినంత తయారి పద్దతి:స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.ఆయిల్ వేసి వేడి చేయాలి.ఆయిల్ వేడెక్కిన తరువాత వెల్లులి పాయలు వేసి వేపాలి తరువాత మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు ,పచ్చిమిర్చివేసి వేయించాలి.అందులో బీర కయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి Read More …
ఆనపకాయ పోపుకూర
కావలసినవి: ఆనపకాయ –ఒకటి పచ్చిమిర్చి-ఒకటి మినపపప్పు -ఒక స్పూన్ సెనగపప్పు –ఒకస్పూన్ ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావుస్పూన్ కరివేపాకు –ఒకరెమ్మ ఉప్పు –తగినంత ఆయిల్ -టూస్పూన్స్ తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేయాలి . మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు, జీలకర్ర,కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేయించాలి. తరువాత ఆనపకాయ ముక్కలు వేయాలి . కొంచెం నీరు పోసి మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరువాత మూత తేసి చూడాలి ముక్క ఉడికాక కొంచెం Read More …
ఆనపకాయ పెసరపప్పు కూర
కావలసిన పదార్థాలు:ఆనపకాయ-ఒకటి(సన్నగా తరిగి పక్కన పెట్టాలి)పెసరపప్పు-ఒక కప్పు(అరగంటసేపునానబెట్టుకోవాలి)ఉప్పు-తగినంతపచ్చిమిర్చి-ఒకటిజీలకర్ర-పావుస్పూన్ఆవాలు-పావుస్పూన్ఇంగువ-కొంచెంఆయిల్-ఒకస్పూన్కరివేపాకు-ఒకరెమ్మతయారీ పద్దతి:ఆనపకాయ ముక్కల్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలితరువాత స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.అందులోఒక స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాకఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు,ఇంగువ వేసి వేయించి పెసర పప్పువేసి కలపాలి.కొంచెంనీరు పోసి కలిపి మూతపెట్టాలి.అయిదునిమిషాల తరువాత మూత తీసి కలిపి అందులో ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలువేసి కలపాలి.తగినంతఉప్పు కొద్దిగావేసి కలపాలి .ఆనపకాయ పెసరపప్పుపొడి కూర తయారు.యిది వేడి వేడి అన్నం లోకి బాగుంటుంది .