దొండకాయ కూరినకారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో (రెండు పక్కల సగం సగం తరగాలి ) సెనగపిండి –నాలుగు టేబుల్ స్పూన్స్ కారం –తగినంత ఉప్పు –తగినంత ఇంగువ –ఒకస్పూన్ జీలకర్ర -పావు స్పూన్ తయారి పద్ధతి :ఒక బౌల్ లో సెనగ పిండి ,ఉప్పు ,కారం ,ఇంగువ,జీలకర్ర వేసి కలపాలి .ఈమిశ్రమాన్ని దొండ కాయలలో కూరాలి .ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాకనూనె వేసి వేడిచేయాలి.కొంచెం వేడయ్యాక దొండ కాయలు Read More …

టొమేటో రైస్

కావలసిన పదార్థాలు : బాసుమతి బియ్యం – అరకిలోటొమేటోలు -పావుకిలోకొబ్బరి కోరు – 1 కప్పుడుపచ్చి మిర్చి- 8అల్లం -చిన్న ముక్కఉల్లి పాయలు -4ఎడు మిరపకాయలు -10లవంగాలు – 1 టీ స్పూనుదాల్చిన చెక్క – కొద్దిగాడాల్డా – 200 గ్రాములుమెంథాల్ – 10 గ్రాములుఉప్పు –తగినంత తయారీ పద్దతి :బియ్యం కడిగి ఉంచుకోవాలి. బాణలిలో ఎండుమిర్చి, అల్లం, టొమేటోలు, కొబ్బరి కోరు నూనె లేకుండా వేయించుకుని ముద్దలా రుబ్బుకోవాలి. Read More …

దొండకాయ కొత్తిమీర కారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో కొత్తిమీర -ఒక కట్ట పచ్చిమిర్చి –ఆరు ఉప్పు –తగినంత ఆయిల్ –సరిపడ తయారీ పద్దతి:దొండ కాయలు సన్నగా చీలికలుగా తరగాలి .స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి దొండకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా మిక్సి పట్టాలి ..ముక్క బాగా మెత్తబడ్డాక యి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి .సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వే Read More …

మామిడికాయ పప్పు

కావలసిన పదార్థాలు: పప్పు –మూడుకప్పులు మామిడికాయ -పెద్దది ఒకటి ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావు స్పూన్ మెంతులు-పావుస్పూన్ ఎండుమిర్చి –రెండు పచ్చిమిర్చి –రెండు కరివేపాకు -రెండు రెమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు –తగినంత వెల్లుల్లి పాయలు –రెండు కొత్తిమీర –కొద్దిగా తయారీ పద్ధతి :పప్పుని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించి పకనపెట్టాలి .మామిడి కాయకి తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి ఉడక బెట్టాలి .మెత్తగా మెదిపి పప్పులో Read More …