పసుపుతో చిన్న చిట్క – Usages of Turmeric in cure of diseases and Beauty

Turmeric is a daily use item in Indian kitchen and also beauty items in Indian house holds. This is a Great help in curing a lot of diseases. These are few simple herbal medicines and also home remedies improve health.
నుదుట బొట్టు, ముఖానికి పసుపు రాసుకుంటారు భారతీయ మహిళలు. కానీ అదే పసుపు ఎన్నో రకాల వ్యాధులను నివారిస్తుందని వారికి తెలీదు. యాంటీ బయోటిక్‌గా ఉపయోగపడే ఈ పసుపుతో చిట్కాలు…
పసుపు, చందనం రెండింటిని పాలమీది మీగడతో కలిపి స్నానానికి అరగంట ముందు ముఖానికి రాసుకొని తర్వాత చన్నీళ్ళలో శుభ్రంగా కడిగిన ముఖ ఛాయ పెరుగుతుంది. శరీరం కాంతివంతం అవుతుంది.
Add turmeric and sandal to the Milk Cream and make a thick paste. Apply to the face Half an Hour before bath. Wash with plain water. this will add glow to the face.
పసుపు మరియు ఉసిరిక చూర్ణాన్ని సమపాలల్లో 2 గ్రాముల చొప్పున రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే మధుమేహం అదుపులోకి వస్తుంది.Add Equal Quantities of Turmeric and Amla Powder. Take this powder of about 2 gms, Daily Morning and Evening. This will help in reduction of Diabetes.
పసుపు, వేపచెక్క పట్టచూర్ణం, కరకాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకొని 2 గ్రాముల చొప్పున వాడితే చర్మవ్యాధులు, క్రిమిరోగాలు నయనమవుతాయి. Take Turmeric, Gallant Powder, and Neem skin Powder in equal quantities. take this powder as a dose of 2 Gms daily morning and evening. This will help in reduction of Skin diseases, and other bacterial diseases
పసుపు చూర్ణం, వేపాకు చిగుళ్ళు, మరియు దిరిసెన పట్టచూర్ణం సమాన భాగాలుగా తీసుకొని దీర్ఘకాలంగా ఉన్న వ్రణాలను శుభ్రంగా కడిగి పట్టువేస్తే వ్రణాలు తగ్గిపోతాయి. చర్మవ్యాధులు తగ్గుతాయి. పసుపు, తులసి ఆకులరసం కలిపి పట్టువేస్తే దీర్ఘకాలిక వ్రణాలు మానిపోతాయ్.
Take Turmeric, Acacia (sirissa) skin Powder, and Tender Neem leaves in equal quantities and wash the chronic injuries or infections.
Also, add turmeric to the Tulasi (Indian Basil) and apply on the infections. this will cure for sure


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply