![Learn Bhagavad Gita Daily | Day 15](https://i0.wp.com/www.speakingdata.in/wp-content/uploads/2024/09/Thumbnail-Sankhya-Yogam-21-25-Slokas.png?resize=150%2C150&ssl=1)
Learn Bhagavad Gita Daily ఈ వీడియోలో సాంఖ్య యోగము గురించి 21 నుండి 25 వరకు శ్లోకాలను సులభమైన తెలుగులో వివరించాము. భగవద్గీతలో సాంఖ్య యోగం ఒక ముఖ్యమైన అధ్యాయం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈ శ్లోకాలలో మన ఆత్మ, శరీరం మధ్య ఉన్న సంబంధం, అలాగే నిష్కామ కర్మ గురించి వివరణ ఉంది. దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అవలంబించాలో తెలుసుకోవడం ద్వారా మనస్సు శాంతి పొందవచ్చు