కావలసినవి: ఆనపకాయ –ఒకటి పచ్చిమిర్చి-ఒకటి మినపపప్పు -ఒక స్పూన్ సెనగపప్పు –ఒకస్పూన్ ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావుస్పూన్ కరివేపాకు –ఒకరెమ్మ ఉప్పు –తగినంత ఆయిల్ -టూస్పూన్స్ తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేయాలి . మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు, జీలకర్ర,కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేయించాలి. తరువాత ఆనపకాయ ముక్కలు వేయాలి . కొంచెం నీరు పోసి మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరువాత మూత తేసి చూడాలి ముక్క ఉడికాక కొంచెం Read More …