Sri Rajarajeshwari Ashtottara Shatanamavali
శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తర శతనామావళి
శరన్నవరాత్రుల సందర్భంగా పదవ రోజు విజయవాడ దుర్గామాత ప్రత్యేక అలంకారం చెయ్యబడింది. ఈ రోజు మీరు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అష్టోత్తర శతనామావళిని వినూత్నంగా పఠిస్తూ అమ్మవారికి కుంకుమ పూజ చేయవచ్చు. దేవి రాజరాజేశ్వరి దివ్యమైన 108 నామాల ద్వారా పూజించడం వల్ల, శక్తి, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును పొందవచ్చు.