
Learn Bhagavad Gita Daily భగవద్గీత నేర్చుకునే వారికీ 21 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 51 వ శ్లోకం నుంచి 55 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు . మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.