బీరకాయ ఉల్లికారంకూర

కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి కొంచెం పెద్దముక్కలుగా తరగాలి ) ఉల్లిపాయలు –అయిదు(పెద్దముక్కలుగా తరిగి పేస్ట్చేసి పక్కన పెట్టాలి ) ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత కారం -తగినంత తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .స్టవ్ సిమ్లో ఉంచాలి . అయిదు నిమిషాల తరువాత మూత తేసి ముక్క మెత్తగా అయ్యాక Read More …

బీరకాయ పోపు కూర

కావలసిన పదార్ధాలు:బీరకాయలు -ఒక కిలో(తొక్క తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి )వెల్లులి పాయలు –రెండుపచ్చిమిర్చి –రెండుమినప పప్పు -ఒక స్పూన్జీలకర్ర—ఒకస్పూన్ఆవాలు-పావుస్పూన్ కరివేపాకు –రెండురేమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు -తగినంత తయారి పద్దతి:స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.ఆయిల్ వేసి వేడి చేయాలి.ఆయిల్ వేడెక్కిన తరువాత వెల్లులి పాయలు వేసి వేపాలి తరువాత మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు ,పచ్చిమిర్చివేసి వేయించాలి.అందులో బీర కయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి Read More …