Learn Bhagavad Gita Daily భక్తి అన్‌లిమిటెడ్ ఛానెల్‌లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్‌లో 43 వ రోజు కు స్వాగతం! ఈ వీడియోలో, భగవద్గీతలోని కర్మ సన్యాస యోగము లో 1 నుండి 5వ శ్లోకాల వరకు సవివరంగా నేర్చుకుందాం. కర్మ సన్యాస యోగం మన మనస్సులోని కర్మల నుండి విముక్తి పొందటానికి, ఆత్మను పరిపూర్ణంగా పొందటానికి మార్గం చూపిస్తుంది. భగవద్గీతలోని ఈ భాగం మనకు జీవితంలో సత్యం, ధర్మం, ఆత్మాన్వేషణ గురించి బోధిస్తుంది.