![Learn Bhagavad Gita Daily | Day 57](https://i0.wp.com/www.speakingdata.in/wp-content/uploads/2024/10/Thumbnail-Day-57-Atma-Samyama-Yogam-36-40.png?resize=150%2C150&ssl=1)
Learn Bhagavad Gita Daily ఈ వీడియోలో భగవద్గీతలోని ఆత్మ సంయమ యోగం అధ్యాయంలోని 36 నుండి 40 వరకు శ్లోకాలను సులభమైన తెలుగులో వివరించాము. ఈ శ్లోకాలలో మనసు నియంత్రణ, ఆత్మ సాధన, మరియు శాంతి సాధించడానికి సరైన మార్గం గురించి మాట్లాడారు. ఈ విధంగా క్రమశిక్షణ, ఆత్మా నియంత్రణ ద్వారా ఎలాంటి ఆటంకాలను అధిగమించవచ్చని ఈ భాగం వెల్లడిస్తుంది.