South Kenara Dosa

కావలసిన పద్దార్దాలు : బియ్యం -రెండు కప్పులు పెసర పప్పు -రెండు కప్పులు మినప పప్పు -ఒక కప్పు సెనగ పప్పు -ఒక కప్పు జొన్నలు –ఒకకప్పు గోధుమలు -ఒక కప్పు మెంతులు -నాలుగు చెంచాలు జీలకర్ర -నాలుగు చెంచాలు ఇంగువ -ఒక చెంచా ఎండుమిర్చి –14 పంచదార -నాలుగు చెంచాలు పుల్లపెరుగు -నాలుగు కప్పులు ఉప్పు – సరిపడ తయారీ పద్దతి :బియ్యం ,పెసర పప్పు ,మినపపప్పు ,శెనగపప్పు,జొన్నలు Read More …

Variety Dosa వెరైటీ దోస

కావసినవి : పెసర పప్పు -రెండు కప్పులు బొంబాయి రవ్వ -రెండు కప్పులు అల్లం -చిన్న ముక్క నూనె –సరిపడ కొత్తిమీర –సరిపడినంత కార్వే పాకు –సరిపడినంత నిమ్మరసం -నాలుగు చెంచాలు ఉప్పు – సరిపడినంత తయారీ పద్దతి :పెసర పప్పుని రెండు గంటలు నాననివ్వాలి .నానిన పప్పు కి అల్లం ,పచ్చిమిర్చి ,ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి .రుబ్బిన పిండికి రవ్వ ,నిమ్మరసం ,కొత్తిమీర ,కరివేపాకు వేసి పెనం Read More …

Masala Dosa మసాలదోస

మసాలదోస కావలసిన పదార్దాలు: మినపపప్పు-ఒక కప్ సెనగపప్పు -అఫ్ కప్ పెసర పప్పు -అఫ్ కప్ బియ్యం –నాలుగుకప్పులు ఉప్పు -రుచికి సరిపడ ఇంగువ –కొంచెం బేకింగ్ పౌడర్ –కొంచెం పచ్చిమిర్చి –అయిదు జీలకర్ర -ఒక చెంచా మెంతులు -ఒక చెంచా అల్లం -చిన్న ముక్క తయ్యరి పద్దతి బియ్యం,మెంతులు ,పప్పులను విడి విడిగా నాలుగు గంటలు నాన బెట్టాలి .తరువాత అన్నీ కలిపి అందులో పచ్చిమిర్చి ,అల్లం, జీలకర్ర Read More …