![Sri Lalitha Ashtottara Shatanamavali](https://i0.wp.com/www.speakingdata.in/wp-content/uploads/2024/11/T-Thumb-Lalitha-Asthottara-shatanamavali.jpg?resize=150%2C150&ssl=1)
Sri Lalitha Ashtottara Shatanamavali శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ దుర్గామాత అలంకారంలో నాలుగవ రోజు లలితా దేవిని ప్రత్యేకంగా అలంకరించి ఆరాధిస్తారు. ఈ సందర్భంలో శ్రీ లలితా దేవి అష్టోత్తర శతనామావళి వినడం లేదా పారాయణం చేయడం ఎంతో శుభప్రదమైనది. లలితా దేవిని కుంకుమ పూజ చేస్తూ, స్తోత్రం వినడం ద్వారా అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. ఈ పవిత్రమైన స్తోత్రం ద్వారా లలితా దేవిని ఆరాధించండి.