ఆనపకాయ ముక్కల పులుసు

కావలసిన పదార్దాలు :ఆనపకాయ – సగం ముక్క (తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )వంకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )బెండకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )పచ్చిమిర్చి –ఒకటి (సన్నగా నిలువుగా తరగాలి )బెల్లం –నిమ్మకాయంత చింత పండు –నిమ్మకాయంత (నీటిలో నాన బెట్టి రంసంతీసి వుంచాలి )సెనగపిండి -రెండు స్పూన్స్ (కొంచెం నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి Read More …

ఆనపకాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలుఆనపకాయ-ఒకటిపెరుగు-ఒక కప్పుపచ్చిమిర్చి-ఒకటిమినపప్పు-ఒకస్పూన్జీలకర్ర-ఒక స్పూన్ఆవాలు-పావుస్పూన్నీయి-ఒక స్పూన్కరివేపాకు-ఒకరెమ్మఉప్పు-తగినంతతయారిపద్దతి; ఆనపకాయని సన్నగా కట్ చేసుకోవాలి.ఆ ముక్కలు ఉడకబెట్టి ;నీరుతీసేయాలి.చల్లారాక దీనిని పెరుగులో కలపాలి స్టవ్ పైన కడాయిపెట్టి వేడయ్యాకమినపప్పు,ఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి,కరివేపాకు,నేయివేసి తాలింపుపెట్టాలి.దానకి సరిపడఉప్పు వేసి కలపాలిఆనపకాయ పెరుగు పచ్చడిరెడీ