
Learn Bhagavad Gita Daily భక్తి అన్లిమిటెడ్ ఛానెల్లో “భగవద్గీత శ్లోకాలు నేర్చుకునే వారికి” సిరీస్లో 35 వ రోజు కు స్వాగతం! ఈ విడియోలో, జ్ఞాన యోగంలోని 6-10 శ్లోకాల గురించి వివరణాత్మకంగా అందించబడింది. భగవద్గీతలో జ్ఞాన యోగము మన జీవితంలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, జ్ఞానానికి దారి తీసే మార్గాన్ని తెలియజేస్తుంది. ప్రతీ శ్లోకాన్ని సులభమైన రీతిలో మరియు స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. ఈ వీడియోను వీక్షించి, భగవద్గీతలోని మహత్తర సందేశాలను తెలుసుకోండి.