![Learn Bhagavad Gita Daily | Day 22](https://i0.wp.com/www.speakingdata.in/wp-content/uploads/2024/09/Thumbnail-Day-23-Sankhya-Yogam-61-65-Slokas.png?resize=150%2C150&ssl=1)
Learn Bhagavad Gita Daily | Day 22 | సాంఖ్య యోగము 56 నుండి 60 వ శ్లోకం వరకు
భగవద్గీత నేర్చుకునే వారికీ 22 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 56 వ శ్లోకం నుంచి 60 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు .