Learn Bhagavad Gita Daily | Day 15 | సాంఖ్య యోగము 21 నుండి 25 వ శ్లోకం వరకు

Learn Bhagavad Gita Daily | Day 15

Learn Bhagavad Gita Daily ఈ వీడియోలో సాంఖ్య యోగము గురించి 21 నుండి 25 వరకు శ్లోకాలను సులభమైన తెలుగులో వివరించాము. భగవద్గీతలో సాంఖ్య యోగం ఒక ముఖ్యమైన అధ్యాయం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తుంది. ఈ శ్లోకాలలో మన ఆత్మ, శరీరం మధ్య ఉన్న సంబంధం, అలాగే నిష్కామ కర్మ గురించి వివరణ ఉంది. దీన్ని మన రోజువారీ జీవితంలో ఎలా అవలంబించాలో తెలుసుకోవడం ద్వారా మనస్సు శాంతి పొందవచ్చు