Sree Vallabhesha Karaavalamba Stotram | శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం

Sree Vallabhesha Karaavalamba Stotram
శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం

శ్రీ వల్లభ గణపతిని స్తుతిస్తూ హఠయోగ శాస్త్రం నుంచి గ్రహించిన శ్రీ వల్లభేశ గణేశ స్తోత్రాన్ని పఠిస్తే సకల కార్య జయం, ఉద్యోగ సిద్ధి లభిస్తుంది.

శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే పాహి పాహి మాం
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం

శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం

ఓమంఘ్రి పద్మ మకరంద కులామృతం తే
నిత్యం యజంతి దివి యత్ సురసిద్ధ సంఘాః |
జ్ఞాత్వామృతం చ గణశస్త  దహం భజామి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

శ్రీమాతృసూను మధునా శరణం ప్రపద్యే
దారిద్య్ర దుఃఖశమనం కురుమే గణేశ |
మత్సంకటం చ సకలం హర విఘ్నరాజ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

గంగాధరాత్మజ వినాయక మూల మూర్తే
వ్యాధిం జవేన వినివారయ ఫాలచంద్ర |
విజ్ఞాన దృష్టి మనిశం మయి సన్నిధేహి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

గణ్యం మదీయ భవనం చ విధాయ దృష్ట్యా
మద్దారపుత్ర తనయాన్ సహసాం శ్చ సర్వాన్ |
ఆగత్య చాశు పరిపాలయ శూర్పకర్ణ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

ణాకార మంత్ర ఘటితం తవ యంత్రరాజం
భక్త్యా స్మరామి సతతం దిశ సంపదో మే |
ఉద్యోగసిద్ధి మతులాం కవితాం చ లక్ష్మీం
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

పాదాదికేశమఖిలం సుధయా చ పూర్ణం
కోశాగ్నిపంచక మిదం శివభూతబీజమ్ |
త్వద్రూప వైభవ మహోజనతా న వేత్తి
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

తాపత్రయం మమ హర అమృత దృష్టి వృష్ట్యా
పాపం వ్యపోహయ గజానన శాపతో మే |
దుష్టం విధాతృలిఖితం పరిమార్జయాశు
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

యే త్వాం భజంతి శివకల్పతరుం ప్రశస్తం
తేభ్యో దదాసి కుశలం నిఖిలార్థ లాభమ్ |
మహ్యం తథైవ సకలం దిశ వక్రతుండ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

నాదాంత వేద్యమమలం తవ పాదపద్మం
నిత్యం యజే విబుధ షట్పద సేవ్యమానమ్ |
సత్తాశ మాద్యమఖిలం దిశ మే గణేశ
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

మోదామృతేన తవ మాం స్నపయాశు బాలం
పాపాబ్ధిపంక కలితం చ సహాయహీనమ్
వస్త్రాది భూషణ ధనాని చ వాహనాదీన్
శ్రీవల్లభేశ మమ దేహి కరావలంబమ్ ||

శ్రీవల్లభేశ దశకం హఠయోగ సాధ్యం
హేరంబ తే భగవతీశ్వర భృంగ నాదమ్ |
శ్రుత్వానిశం శ్రుతివిదః కులయోగినో యే
భూతిప్రదం భువి జన స్సుధియో రమంతామ్ ||

శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే పాహి పాహి మాం |
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం ||

Recite the sacred Shree Vallabhesha Karaavalamba Stotram to invoke divine blessings for job opportunities and success in all endeavors. This powerful chant, taken from the Hathayoga Sastra, is known to bring victory in all aspects of life, including career growth and personal challenges. Chant with faith and experience the transformative power of this ancient prayer.

🙏 If you found peace and positivity in this video, don’t forget to Like, Share, and Subscribe to our channel for more divine chants and spiritual wisdom!

#ShreeVallabheshaStotram #ChantForSuccess #HathayogaSastra #JobOpportunities #VictoryMantra #DivineChants #SpiritualWisdom #AncientPrayers #VictoryInLife #MantraMeditation


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply