Shree Ganesha Mangalasthakam శ్రీ గణేశమంగళాష్టకంలో వినాయకుడి మహిమను కీర్తిస్తూ ఈ సుందరమైన భక్తి గీతాన్ని ఆలపించండి. శ్రీ గణేశుని ఆశీర్వాదంతో మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ అష్టకాన్ని శ్రద్ధగా ఆలకించి, గణపతిబప్పా మోరియా అని నినదించండి.
Category: Stotra Lahari
Pooja & Worship for a divine life style
Shree Ganesha Asthottara Shatanama Stotram | శ్రీ గణేశ అష్టోత్తర శతనామ స్తోత్రం
Shree Ganesha Asthottara Shatanama Stotram శ్రీ గణేశఅష్టోత్తర శతనామ స్తోత్రంలో వినాయకుడి మహిమను కీర్తిస్తూ ఈ సుందరమైన భక్తి గీతాన్ని ఆలపించండి. శ్రీ గణేశుని ఆశీర్వాదంతో మీ జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ స్తోత్రాన్ని శ్రద్ధగా ఆలకించి, గణపతిబప్పా మోరియా అని నినదించండి.
మీకు ఈ వీడియో నచ్చితే, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి. కొత్త భక్తి వీడియోలను పొందడానికి మా చానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి.
Sree Rama Raksha Stotram | శ్రీ రామ రక్షా స్తోత్రం
Sree Rama Raksha Stotram శ్రీ రామ రక్షా స్తోత్రం ఒక పవిత్రమైన ప్రార్థన, శ్రీరాముని అనుగ్రహం కోసం చదివే స్తోత్రం. ఈ స్తోత్రం పఠనంతో మనస్సు ప్రశాంతంగా ఉండి, భయం మరియు అనారోగ్యాల నుండి రక్షణ పొందవచ్చు. శ్రీరాముని కరుణను పొందడానికి, ఈ స్తోత్రాన్ని ప్రతి రోజు పఠించడం ఎంతో శ్రేయస్కరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దయచేసి మీ మిత్రులతో పంచుకోండి, సబ్‌స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram | శ్రీ జ్ఞాన సరస్వతి భక్తి ధారా స్తోత్రం
Sree Jnana Saraswathi Bhakthi Dhara Stotram బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు విద్యాభ్యాసానికి ప్రసిద్ధి చెందిన దేవత. తెలంగాణలో ఉన్న బాసర ఆలయం, విద్యార్థులకు ప్రత్యేకంగా శుభకరమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించడం ద్వారా చిన్న పిల్లల విద్యారంభం ప్రారంభమవుతుంది. శ్రీ సరస్వతి దేవి ప్రతిదిన పఠనం చేయడం వలన విద్యా జయం, జ్ఞానం, సృజనాత్మకత, మెదడు తేజస్సు కలుగుతాయి. విద్యార్థులు భక్తి ధార స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించడం వలన చదువులో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు
Shree Durgasthakam | శ్రీ దుర్గాష్టకం
Shree Durgasthakam ఈ వీడియోలో మీరు శ్రీ దుర్గాష్టకం స్తోత్రాన్ని వినవచ్చు, ఇది మహాదుర్గాదేవికి అంకితం చేయబడిన శ్లోకములు. ఈ శ్లోకాలు శక్తిని, శాంతిని, దివ్యతను ప్రసాదిస్తాయి. ఈ మంత్రాలను రోజూ పఠించడం వల్ల అనేకమైన శుభాలునూ, ఆశీర్వాదాలనూ పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా చానెల్‌కు సబ్‌స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్‌లో తెలియజేయండి.
Sree Vallabhesha Karaavalamba Stotram | శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రం
Sree Vallabhesha Karaavalamba Stotram శ్రీ వల్లభ గణపతిని స్తుతిస్తూ హఠయోగ శాస్త్రం నుంచి గ్రహించిన శ్రీ వల్లభేశ గణేశ స్తోత్రాన్ని పఠిస్తే సకల కార్య జయం, ఉద్యోగ సిద్ధి లభిస్తుంది.
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే పాహి పాహి మాం
శ్రీ వల్లభ గణపతే జయ వల్లభ గణపతే
శ్రీ మహాగణపతే రక్ష రక్ష మాం
Sri Saraswathi Dwadashanama Stotram | శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం
Sri Saraswathi Dwadashanama Stotram : శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం శ్రీ సరస్వతీ దేవికి అంకితం అయిన శక్తిమంతమైన స్తోత్రం. ఈ పావన మంత్రాన్ని శ్రవణం చేయండి మరియు విద్య, జ్ఞానం, సృజనాత్మకత ప్రసాదించు సరస్వతీ దేవి కృపను పొందండి. ఈ స్తోత్రంలో అమ్మవారి 12 నామాలను మహిమాంవిందిచటం చేస్తారు