ఆనపకాయ పెసరపప్పు కూర

కావలసిన పదార్థాలు:ఆనపకాయ-ఒకటి(సన్నగా తరిగి పక్కన పెట్టాలి)పెసరపప్పు-ఒక కప్పు(అరగంటసేపునానబెట్టుకోవాలి)ఉప్పు-తగినంతపచ్చిమిర్చి-ఒకటిజీలకర్ర-పావుస్పూన్ఆవాలు-పావుస్పూన్ఇంగువ-కొంచెంఆయిల్-ఒకస్పూన్కరివేపాకు-ఒకరెమ్మతయారీ పద్దతి:ఆనపకాయ ముక్కల్ని ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలితరువాత స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.అందులోఒక స్పూన్ ఆయిల్ వేసి వేడయ్యాకఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి, కరివేపాకు,ఇంగువ వేసి వేయించి పెసర పప్పువేసి కలపాలి.కొంచెంనీరు పోసి కలిపి మూతపెట్టాలి.అయిదునిమిషాల తరువాత మూత తీసి కలిపి అందులో ఉడకపెట్టిన ఆనపకాయ ముక్కలువేసి  కలపాలి.తగినంతఉప్పు కొద్దిగావేసి కలపాలి .ఆనపకాయ పెసరపప్పుపొడి కూర తయారు.యిది వేడి వేడి అన్నం లోకి  బాగుంటుంది .

ఆనపకాయ పెరుగు పచ్చడి

కావలసిన పదార్థాలుఆనపకాయ-ఒకటిపెరుగు-ఒక కప్పుపచ్చిమిర్చి-ఒకటిమినపప్పు-ఒకస్పూన్జీలకర్ర-ఒక స్పూన్ఆవాలు-పావుస్పూన్నీయి-ఒక స్పూన్కరివేపాకు-ఒకరెమ్మఉప్పు-తగినంతతయారిపద్దతి; ఆనపకాయని సన్నగా కట్ చేసుకోవాలి.ఆ ముక్కలు ఉడకబెట్టి ;నీరుతీసేయాలి.చల్లారాక దీనిని పెరుగులో కలపాలి స్టవ్ పైన కడాయిపెట్టి వేడయ్యాకమినపప్పు,ఆవాలు,జీలకర్ర,పచ్చిమిర్చి,కరివేపాకు,నేయివేసి తాలింపుపెట్టాలి.దానకి సరిపడఉప్పు వేసి కలపాలిఆనపకాయ పెరుగు పచ్చడిరెడీ

100 గ్రాముల కరివేపాకులో దాగివున్న పోషక విలువలేంతో

కరివేపాకు అనగానే ఘుమఘుమ వాసన గుబాళిస్తుంది. ఎంత బాగా వండినా, కరివేపాకు వేయని వంటలో ఏదో వెలితి కనిపిస్తుంది. కరివేపాకుని వాడని వారు వుండరు. వంద గ్రాముల కరివేపాకులో ఉండే పోషక విలువలేంటో మీకు తెలుసా? ఖనిజాలు – 4.2 గ్రాములు కరోటిన్‌ – 12,600 ఐ.యి నికోటినిక్‌ ఆమ్లము – 2.3 మి.గ్రా. విటమిన్‌ ‘ సి ‘ – 4 మి.గ్రా. మాంసకృత్తులు – 6.11 గ్రా. Read More …

25. Dosakaya Pachadi

Ingredients medium size cucumberone small oniongreen chillies 6green coriandera little tamarindsalt1 tbsp Chanadal, 1 tbsp urad dal, 1/2 tbsp mustard1 tbsp oilMethodput the cucumber directly on low flame and cook it like baingan for bartha.  Allow it to cool.  Peel off the skin, cut into pieces.  Heat one tbsp oil Read More …

24. Cabbage curry with mustard paste:

The ingredients Cabbage    1/2 Kg(finely chop)Tamarind paste  (2 tbsp)Bengal gram( chana dal) -1 tsp, Black gram(urad dal)-1 tsp, Mustard(rai)-1/2 tsp, Red Chillies-2(cut into pieces), Asafoetida(hing)-1/4 tsp1 tbsp mustard ground to pasteOil 2 tbspFew curry leaves, and 2 slit green chilliesSalt as per taste, haldi(turmeric)-a pinchMethod:Boil chopped cabbage and keep it aside.  Do not over Read More …