కావలసిన పదార్థాలు:పుదీనా – 2 కట్టలు, బాస్మతి బియ్యం – 2 కప్పులు, పచ్చి కొబ్బరి తురుము – పావుకప్పు , పచ్చిమిర్చి – 3 , ఉల్లిపాయ – ఒకటి ( సన్నగా తరగాలి) , అల్లం వెల్లుల్లి – 1 టీస్పూన్, లవంగాలు – 4 , యాలకులు – 4 , దాల్చిన చెక్క – 4 , పలావు ఆకులు – 4 , Read More …
బీరపోట్టు పచ్చడి
కావలసినవి : బీరతోక్కలు -మూడు కాయలవి చింతపండు-పులుపుకు తగినంత ఎండుమిర్చి –అయిదు ఉప్పు –తగినంత ఆయిల్ -వేపడానికి సరిపడ వెల్లుల్లి రెబ్బలు –అయిదు మినపపప్పు –ఒకస్పూన్ జీలకర్ర –ఒకస్పూన్ తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడి అయినాక ఆయిల్ వేసి వేడి చేయాలి .బీర పొట్టు వేసి బ్రౌన్ కలర్ కి వచ్చేదాకా వేయించాలి .దీనిని పక్కన పెట్టాలి .కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మినపపప్పు ,జీలకర్ర Read More …
బీరకాయ ఉల్లికారంకూర
కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి కొంచెం పెద్దముక్కలుగా తరగాలి ) ఉల్లిపాయలు –అయిదు(పెద్దముక్కలుగా తరిగి పేస్ట్చేసి పక్కన పెట్టాలి ) ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత కారం -తగినంత తయారీ పద్దతి :స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి బీరకాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి .స్టవ్ సిమ్లో ఉంచాలి . అయిదు నిమిషాల తరువాత మూత తేసి ముక్క మెత్తగా అయ్యాక Read More …
బీరకాయ పోపుకారం కూర
కావలసినవి : బీరకాయలు –ఒకకిలో (పొట్టు తీసి సన్నగా తరగాలి ) మినపపప్పు –నాలుగుస్పూన్స్ శెనగపప్పు-నాలుగు స్పూన్స్ ధనియాలు -నాలుగు స్పూన్స్ ఎండు మిరపకాయలు –ఆరు ఆయిల్ –తగినంత ఉప్పు –తగినంత తయారిపదతి:స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కిన తరువాత ఆయిల్ వేయాలి .శెనగపప్పు ,మినపపప్పు ,ధనియాలు ,ఎండు మిరపకాయలు ,వేసి వేయించాలి .వేగాక దాన్ని చల్లారనివ్వాలి.తరువాత దీని పౌడర్ చేయాలి .పౌడర్ లో ఉప్పుకూడా వేయాలి. స్టవ్ మీద Read More …
బీరకాయ పప్పుకూర
కావలసిన పదార్థాలు: బీరకాయలు -ఒక కిలో (పొట్టు తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి) కందిపప్పు -ఒకకప్పు వేల్లులిపాయలు –రెండు కరివేపాకు -రెండు రెమ్మలు జీలకర్ర-పావు స్పూన్ ఆవాలు -పావు స్పూన్ ఎండు మిరపకాయలు –ఒకటి ఉప్పు –తగినంత ఆయిల్ -రెండు స్పూన్స్ తయారీ పద్ధతి:కుక్కర్ లో పప్పు బీరకాయ ముక్కలు వేసి నీరు పోసి మూడువిజిల్స్ వచ్చేదాకా ఉడికించి పక్కన పెట్టాలి .కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి Read More …
బీరకాయ పోపు కూర
కావలసిన పదార్ధాలు:బీరకాయలు -ఒక కిలో(తొక్క తీసి సన్నగా తరిగి పక్కన పెట్టాలి )వెల్లులి పాయలు –రెండుపచ్చిమిర్చి –రెండుమినప పప్పు -ఒక స్పూన్జీలకర్ర—ఒకస్పూన్ఆవాలు-పావుస్పూన్ కరివేపాకు –రెండురేమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు -తగినంత తయారి పద్దతి:స్టవ్ మీద కడాయిపెట్టివేడి చేయాలి.ఆయిల్ వేసి వేడి చేయాలి.ఆయిల్ వేడెక్కిన తరువాత వెల్లులి పాయలు వేసి వేపాలి తరువాత మినపపప్పు ,ఆవాలు ,జీలకర్ర,కరివేపాకు ,పచ్చిమిర్చివేసి వేయించాలి.అందులో బీర కయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టాలి Read More …
ఆనపకాయ పోపుకూర
కావలసినవి: ఆనపకాయ –ఒకటి పచ్చిమిర్చి-ఒకటి మినపపప్పు -ఒక స్పూన్ సెనగపప్పు –ఒకస్పూన్ ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావుస్పూన్ కరివేపాకు –ఒకరెమ్మ ఉప్పు –తగినంత ఆయిల్ -టూస్పూన్స్ తయారీ విధానం: స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేయాలి . మినపపప్పు ,సెనగపప్పు,ఆవాలు, జీలకర్ర,కరివేపాకు,పచ్చిమిర్చి,వేసి వేయించాలి. తరువాత ఆనపకాయ ముక్కలు వేయాలి . కొంచెం నీరు పోసి మూతపెట్టాలి. అయిదు నిమిషాల తరువాత మూత తేసి చూడాలి ముక్క ఉడికాక కొంచెం Read More …