మసాల ఇడ్లీ

కావలసినవి: బియ్యం -ఆరు కప్పులు మినపపప్పు -రెండు కప్పులు కొబ్బరి కోరు-ఒక కప్పు ఉల్లిపాయలు-ఆరు చింత పండు -రెండు నిమ్మ కాయలంత షుగర్ -ఆరు స్పూన్స్ వంటసోడా -రెండు స్పూన్స్ ఆయిల్ -రెండు గరిటెలు ఉప్పు –తగినంత తయారీ పద్ధతి :బియ్యం ,పప్పులను విడి విడిగా అయిదు గంటలు నానబెట్టాలి .రెంటిని మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలు నానబెట్టాలి .ఎండు మిర్చి ,కొబ్బరి కోరు ,చింతపండు మెత్తగామిక్సివేసి ఇపేస్ట్ ని Read More …

దొండకాయ కూరినకారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో (రెండు పక్కల సగం సగం తరగాలి ) సెనగపిండి –నాలుగు టేబుల్ స్పూన్స్ కారం –తగినంత ఉప్పు –తగినంత ఇంగువ –ఒకస్పూన్ జీలకర్ర -పావు స్పూన్ తయారి పద్ధతి :ఒక బౌల్ లో సెనగ పిండి ,ఉప్పు ,కారం ,ఇంగువ,జీలకర్ర వేసి కలపాలి .ఈమిశ్రమాన్ని దొండ కాయలలో కూరాలి .ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి వేడయ్యాకనూనె వేసి వేడిచేయాలి.కొంచెం వేడయ్యాక దొండ కాయలు Read More …