Variety Dosa వెరైటీ దోస

కావసినవి : పెసర పప్పు -రెండు కప్పులు బొంబాయి రవ్వ -రెండు కప్పులు అల్లం -చిన్న ముక్క నూనె –సరిపడ కొత్తిమీర –సరిపడినంత కార్వే పాకు –సరిపడినంత నిమ్మరసం -నాలుగు చెంచాలు ఉప్పు – సరిపడినంత తయారీ పద్దతి :పెసర పప్పుని రెండు గంటలు నాననివ్వాలి .నానిన పప్పు కి అల్లం ,పచ్చిమిర్చి ,ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి .రుబ్బిన పిండికి రవ్వ ,నిమ్మరసం ,కొత్తిమీర ,కరివేపాకు వేసి పెనం Read More …

Aviyal

కావలసిన పదార్ధాలు:4మెమ్బెర్స్ బూడిద గుమ్మడి-1/4kg కంద-1/4kg అరటికాయ-1 ఆలూ-2 బటాణి లేదా అలసందలు-100grams చింతపండు(నీటిలో నాన బెట్టి గుజ్జు తీయాలి )-నిమ్మ కాయ సైజు పచ్చిమిర్చి –10(కారం కావసిన వారు ఇంకా ఎక్కువ వేసు కోవచ్చు ) కొబ్బరి –3/4కోరు పెరుగు -ఒనె కప్ సాల్ట్ –తగినంత కొబ్బరి నూని -రెండు స్పూన్స్ కరివేపాకు -కొద్దిగా తయారి పద్దతి :కూరలుపెద్దముక్కలు  తరగాలి .వీటినిచింతపండు గుజ్జుతో ఉడకబెట్టాలి .నీరు తక్కువ పోయాలి Read More …

Masala Dosa మసాలదోస

మసాలదోస కావలసిన పదార్దాలు: మినపపప్పు-ఒక కప్ సెనగపప్పు -అఫ్ కప్ పెసర పప్పు -అఫ్ కప్ బియ్యం –నాలుగుకప్పులు ఉప్పు -రుచికి సరిపడ ఇంగువ –కొంచెం బేకింగ్ పౌడర్ –కొంచెం పచ్చిమిర్చి –అయిదు జీలకర్ర -ఒక చెంచా మెంతులు -ఒక చెంచా అల్లం -చిన్న ముక్క తయ్యరి పద్దతి బియ్యం,మెంతులు ,పప్పులను విడి విడిగా నాలుగు గంటలు నాన బెట్టాలి .తరువాత అన్నీ కలిపి అందులో పచ్చిమిర్చి ,అల్లం, జీలకర్ర Read More …

ఆనపకాయ ముక్కల పులుసు

కావలసిన పదార్దాలు :ఆనపకాయ – సగం ముక్క (తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేయాలి )వంకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )బెండకాయ –ఒకటి (దీనిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి )పచ్చిమిర్చి –ఒకటి (సన్నగా నిలువుగా తరగాలి )బెల్లం –నిమ్మకాయంత చింత పండు –నిమ్మకాయంత (నీటిలో నాన బెట్టి రంసంతీసి వుంచాలి )సెనగపిండి -రెండు స్పూన్స్ (కొంచెం నీటిలో కలిపి ఉండలు లేకుండా చూడాలి Read More …