Dharmaraja Kruta Durgastavam

Dharmaraja Kruta Durgastavam   ధర్మరాజ కృత దుర్గాస్తవమ్

పాండవుల అజ్ఞాతవాస ప్రారంభ సమయంలో ధర్మరాజు, దుర్గాదేవిని స్తుతించి, తమనెవరూ గుర్తించకుండా ఉండేందుగ్గానూ అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన దుర్గాస్తవమ్

విరాట నగరం రమ్యం గచ్చమానో యుధిష్టిరః

అస్తువన్మనసా దేవీ దుర్గాం త్రిభువనేశ్వరీమ్

యశోదా గర్భ సంభూతాం నారాయణ వరప్రియాం

నంద గోపకులే జాతాం మంగళ్యాం కులవర్ధినీమ్

కంసవిద్రావణకరీమ్ అసురాణామ్ క్షయంకరీమ్

  శిలాతట వినిక్షిప్తామ్ ఆకాశమ్ ప్రతిగామినీమ్

వాసుదేవస్య భగినీం దివ్యమాల్య విభూషితాం

దివ్యాంబర ధరాం దేవీం ఖడ్గఖేటక ధారిణీం

భారావతరణే పుణ్యే యే స్మరంతి సదా శివాం

తాన్ వై తారయసే పాపాత్ పంకే గామివ దుర్బలామ్

స్తోతుంప్రచక్రమే భూయోవివిధైః స్తోత్ర సంభవై:

ఆమన్త్ర్య దర్శనాకాంక్షీ రాజా దేవీమ్ సహానుజః

నమోస్తు వరదే కృష్ణే కుమారి బ్రహ్మచారిణీ

 బాలార్క సదృశాకారే పూర్ణచంద్ర నిభాననే

చతుర్భుజే చతుర్వక్ర్తే పీనశ్రోణి పయోధరే

మయూరపింఛ వలయే కేయూరాంగద ధారణీ

భాసి దేవి యథా పద్మా నారాయణ పరిగ్రహః

స్వరూపం బ్రహ్మచర్యం చ విశదం గగనేశ్వరీ

కృష్ణచ్చవి సమాకృష్ణా సంకర్షణ సమాననా

బిభ్రతీవిపులౌ బాహూ శక్ర ధ్వజ సముచ్చ్రయౌ

పాత్రీచ పంకజీ ఘంటీ స్త్రీ విశుద్ధా చ యా భువి

పాశం ధనుర్మహాచఅక్రమ వివిధా న్యాయుధాని చ

కుండలాభ్యాం సుపూర్ణాభ్యాం కర్ణాభ్యాం చ విభూషితా

చంద్ర విస్పర్ధినా దేవి ముఖేన త్వం విరాజసే

ముకుటేన విచిత్రేణ కేశబంధేన శోభినా

భుజంగా భోగ వాసేన శ్రోణి సూత్రేణ రాజతా

విభ్రాజసే చావబద్దేన భోగే నేవేహ మందరః

ధ్వజేన శిఖిపించానా ముచ్చ్రితేన విరాజసే

కౌమారం ప్రతమాస్థాయ త్రిదివం పావితం త్వయా

తేన త్వం స్తూయసే దేవి త్రిదశై: పూజ్యసేపి చ

త్రైలోక్య రక్షణార్ధాయ మహిషాసురనాశిని

ప్రసన్నామే సుర శ్రేష్టే దయాం కురు శివా భవ

జయాత్వం విజయాచైవ సంగ్రామే చ జయప్రదా

మమాపి విజయం దేహి వరదా త్వం చ సాంప్రతమ్

వింధ్యైచైవ నగశ్రేష్టే తవ స్థానం హి శాశ్వతం

కాళి కాళి మహా కాళి ఖడ్గ ఖట్వాంగా ధారిణి

కృతానుయాత్రా భూతైస్యం వరదా కామచారిణీ

భారావతారే యే చ త్వాం సంస్మరిష్యంతి మానవాః

ప్రణమంతి చ యే త్వాం హి ప్రభాతే నరా భువి

తేషాం దుర్లభం కించిత్ పుత్రతో ధనదోపి వా

దుర్గాత్తారయసే దుర్గే తత్త్వం దుర్గాస్త్రతా జనై:

కాన్తారేష్వవసన్నానామ్ మగ్నానామ్ చ  మహార్ణవ:

దస్యుభిర్వా నిరుద్దానాంత్వం గతి: పరమా నృణాం

జలప్రతరణేచైవ కాన్తారేష్వటవీషుచ

యే స్మరంతి మహాదేవి న చ సీదంతి తే నరాః

త్వం కీర్తి: శ్రీర్ద్రతి: సిద్ధిర్హ్రీర్విద్యా సంతతిర్మతి:

సంధ్యారాత్రి: ప్రభా నిదరా జ్యోత్స్యా కాంతి: క్షమా దయా

నృణాం చ బంధనం మోహమ పుత్రనాశం ధన క్షయం

వ్యాధి మృత్యు భయం చైవ పూజితా నాశయిష్యసి

సోహం రాజ్యాత్ పరిభ్రష్ట: శరణం త్వాం ప్రవన్నవాన్

ప్రణతశ్చ యథా మూర్థ్నాతవ దేవి సురేశ్వరి

త్రాహిమాం పద్మ పత్రాక్షి సత్య సత్యా భవ స్వనః

శరణం భవ మే దుర్గే శరణ్యే భక్తవత్సలే

ఏవం స్తుతాహి సాదేవి దర్శయామాస పాండవమ్

ఉపగమ్యతు రాజానమ్ ఇదమ్ వచనమబ్రవీత్

శృణు రాజన్ మహాబాహో మదీయ వచనం ప్రభో

భవిష్యద్య చిరాదేవ సంగ్రామే విజయ స్తవ

మమప్రసాదా న్నిర్జిత్య హత్వా కౌరవ వాహినీమ్

రాజ్యం నిష్కంటకం కృత్వా భోక్ష్య సే మేదినీం పునః

భ్రాతృభి: సహితో రాజన్ ప్రీతిమ ప్రాప్స్యతి పుష్కలామ్

మత్ర్పసాదాచ్చతే సౌఖ్య మారోగ్యం చ భవిష్యతి

ఏచ సంకీర్త యిష్యంతి లోకే విగత కల్మషా:

తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్య మాయుర్వపు: సుతం

ప్రవాసే నగరేచాపి సంగ్రాపి సంగ్రామే శత్రుసంకటే

అటవ్యామ్ దుర్గకాన్తారే సాగరే గహనే గిరౌ

యే స్మరిష్యంతి మాం రాజన్ యథాహం భవతా స్మృతా

న తేషాం దుర్లభం కించ దస్మిన్లోకే భవిష్యతి

ఇదం స్తోత్రం వరం భక్త్యా శృణుయాత్ వా పఠేతవా

తస్య సర్వాణి కార్యాణి సిద్ధిమ్ యాస్యన్తి పాండవా:

మత్ర్పసాదచ్చః సర్వాన్ విరాట నగరే స్థితాన్

నప్రజ్ఞాస్యంతి కురవో నరా వా తన్నివాసి నః

ఇత్యుక్త్వా వరదా దేవీ యుధిష్టిర మరిందమం

రక్షాం కృత్యాం చ పాండూనాం తత్రై వాంత రదీయత

      ~~~ ఇతి శ్రీ   దుర్గా స్తవమ్ సమాప్తమ్  ~~~


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply