Day – 24 సాంఖ్య యోగము 66 నుండి 72 వ శ్లోకం వరకు | Bhagavad Gita for Learners

Bhagavad Gita for Learners
Day – 24 సాంఖ్య యోగము 66 నుండి 72 వ శ్లోకం వరకు

భగవద్గీత నేర్చుకునే వారికీ 24 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 66 వ శ్లోకం నుంచి 72 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు . మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Subscribe here 

66 శ్లోకం

నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్త స్య భావనా!
నచా భావయతః శాంతిః అశాంతస్య కుతస్సుఖం ॥

67 శ్లోకం

ఇంద్రియాణాంహి చరతాం యన్మనోఽను విధీయతే ।
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి ॥

68 శ్లోకం

తస్మాద్యస్య మహాబాహో! నిగృహీతాని సర్వశః |
ఇంద్రియాణీంద్రియార్ధేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా॥

69 శ్లోకం

యానిశా సర్వ భూతానాం తస్యాం జాగర్తి సంయమీ ।
యస్యాం జాగ్రతి భూతాని  సానిశాపశ్యతో మునేః ॥

70 శ్లోకం

ఆపూర్యమాణ మచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్‌ ।
తద్వత్‌ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతి మాప్నోతి నకామకామీ ॥

71 శ్లోకం

విహాయకామాన్‌ యస్సర్వాన్‌ పుమాంశ్చరతి నిస్పృహః ।
నిర్మమో నిరహం కారః సశాంతి మధి గచ్చతి ||

72 శ్లోకం

ఏషాబ్రాహ్మీ స్థితిః పార్ధ! నైనాం ప్రాప్య విముహ్యతి ।
స్థిత్వాఽస్యా మంత కాలేఽపి బ్రహ్మనిర్వాణ మృఛ్ఛతి ॥

ఓం తత్‌ సత్‌ ఇతి

శ్రీమద్‌ భగవద్గీతాసు, ఉపనిషత్‌సు, బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే, శ్రీకృష్ణార్జున సంవాదే, సాంఖ్యయోగో నామ, ద్వితీయోధ్యాయః

Welcome to Day 24 of Bhagavad Gita for Learners! In this video, we explore Sankhya Yogam, covering Slokas 66-72 with Telugu text and simple Telugu narration. Learners can read the text while listening and chant along. Don’t forget to subscribe to Bhakthi Unlimited channel for more enriching content.

#Bhagavadgita #SaankhyaYogam #Telugu #Slokas #SimpleTeluguNarration #ChantAlong #Subscribe #Aatma #BhagavadgitaTelugu #DailyBhagavadgita #LearnGita #BhagavadGitaChapter2 #BhagavadgeetaTelugu #bhagavadgitaDaily


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply