Bhagavad Gita for Learners | Day – 23 సాంఖ్య యోగము 61 నుండి 65 వ శ్లోకం వరకు

Bhagavad Gita for Learners
Day – 23 సాంఖ్య యోగము 61 నుండి 65 వ శ్లోకం వరకు

భగవద్గీత నేర్చుకునే వారికీ 23 వ రోజు కి స్వాగతం! ఈ వీడియోలో, సాంఖ్య యోగం లోని 61 వ శ్లోకం నుంచి 65 వ శ్లోకం వరకు తెలుగులో చదవటానికి వీలుగాను మరియు తెలుగు వాడుక భాషలో అర్ధం అందించబడింది. చదువుతూ శ్లోకాన్ని వినొచ్చు నేర్చుకోవచ్చు . మరింత ప్రభావవంతమైన కంటెంట్ కోసం మా చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. https://www.youtube.com/@bhakthiunlimited?sub_confirmation=1

61 శ్లోకం

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః ।
వశేహి యస్యేంద్రి యాణి తస్య ప్రజ్ఞాప్రతిష్ఠితా ॥

62 శ్లోకం

ధ్యాయతో విషయాన్‌ పుంసః సంగస్తేశోప జాయతే ।
సంగాత్సం జాయతే కామః కామాత్‌ క్రోధోఽభి జాయతే ॥

63 శ్లోకం

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః |
స్మృతి భ్రంశాత్‌ బుద్ధినాశః బుద్ధి నాశాత్‌ ప్రణశ్యతి ॥

64 శ్లోకం

రాగ ద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్‌ ।
ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాదమధి గఛ్ఛతి ॥

65 శ్లోకం

ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోపజాయతే ।
ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ॥

Welcome to Day 23 of Bhagavad Gita for Learners! In this video, we explore Sankhya Yogam, covering Slokas 61-65 with Telugu text and simple Telugu narration. Learners can read the text while listening and chant along. Don’t forget to subscribe to Bhakthi Unlimited channel for more enriching content.

#Bhagavadgita #SaankhyaYogam #Telugu #Slokas #SimpleTeluguNarration #ChantAlong #Subscribe #Aatma #BhagavadgitaTelugu #DailyBhagavadgita #LearnGita #BhagavadGitaChapter2 #BhagavadgeetaTelugu #bhagavadgitaDaily


Discover more from Bhakthi Unlimited

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply