fbpx
Menu Close

August 2019

Why Planning is Important – Funny Story

The below is a Message received by Me. This is an actual Story from IIT Mumbai (the mail Says). It is funny weather or not it is true. Why Planning is important? * One Night 4 college students were playing till late night and could not study for the test which was scheduled for the next day. In the morning they thought of a plan. They made themselves look as…

పాలకూర జీడిపప్పు కూర

కావసిన పదార్దాలు : పాలకూర – రెండు కప్పులు (శుబ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోవాలి .) ఉల్లిపాయలు – రెండు టొమాటోలు-రెండు జీడి పప్పు -పావు కప్పు పచ్చిమిర్చి –అయిదు ఉప్పు –సరిపడ గసగసాలు-ఆఫ్ స్పూన్ పసుపు –చిటికెడు ఆయిల్ -రెండు స్పూన్స్ మసాలాలు -రెండు ఏలకులు ,ఒక లవంగం ,చిన్న దాల్చిన చెక్క ముక్క కొత్తిమీర-సన్నగా తరిగింది కొంచెం మసాలా ముద్ద తయారీ పద్దతి :జీడిపప్పు ,పచ్చిమిర్చి ,మసాలాలు ,గసగసాలు ,టమాటాలు,ఒక ఉల్లిపాయ వేసి మెత్తగా రుబ్బాలి . తయారీ పద్దతి : బాండీలో నూనె వేసి వేడెక్కాకఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిమిషాలు వేయించి…

Mixed Vegitable Kichidi Curry

కావలసిన పదార్దాలు : బంగాళ దుంపలు  -అరకిలో బీట్రూట్ తురుము -అర కప్పు ఉల్లిపాయముక్కలు –అరకప్పు టమాటముక్కలు -ఒక కప్పు క్యాబేజికోరు –అరకప్పు కారేట్ తురుము -ఒక కప్పు పచ్చిమిర్చి –మూడు అల్లం -చిన్న ముక్క కేప్సికం –అరకప్పు  ముక్కలు వెన్న -ఆరు చెంచాలు ఉప్పు –సరిపడ పసుపు –చిటికెడు తయారు చేసే పద్దతి : బంగాళదుంపలు ఉడికించి తొక్కతీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి .బాండీలో వెన్న వేసి కరిగిన తరువాత పచ్చిమిర్చి ,అల్లం కలిపి నూరిన ముద్ద వేసి వేపాలి .వేగిన తరువాత అన్ని తురుములు వేసి అయిదు నిమిషాలు వేపాలి .ఇపుడు టమాటముక్కలు…

Wheat Pongal – గోధుమ పొంగలి

Preparation of Wheat Pongal in Telugu గోధుమ పొంగలి తయారీ పద్దతి కావల్సిన పదార్దాలు : దలియా(దీనినే గోధుమ ముతక రవ్వ అంటారు .)- మూడు కప్పులు పెసర పప్పు –ఒకకప్పు ఉల్లిపాయలు – నాలుగు అల్లం వెల్లుల్లి ముద్ద- రెండు చెంచాలు మిరియాలపొడి –ఒకచేమ్చా కొత్తిమీర -రెండు కట్టలు పచ్చిమిర్చి –ఆరు జీలకర్ర -ఒక చెంచా ఉప్పు –సరిపడ నూనె -నాలుగు చెంచాలు తయారీ పద్దతి :గోధుమ రవ్వని ,పెసర పప్పుని విడి విడిగా దోరగా వేఇమ్చాలి.బాండీ లో మూడు చెంచాల నూనె వేసి కాగిన తరువాత జీలకర్ర ,ఉల్లిముక్కలు ,పచ్చిమిర్చి ,అల్లం వెల్లుల్లి ముద్ద…

South Kenara Dosa

కావలసిన పద్దార్దాలు : బియ్యం -రెండు కప్పులు పెసర పప్పు -రెండు కప్పులు మినప పప్పు -ఒక కప్పు సెనగ పప్పు -ఒక కప్పు జొన్నలు –ఒకకప్పు గోధుమలు -ఒక కప్పు మెంతులు -నాలుగు చెంచాలు జీలకర్ర -నాలుగు చెంచాలు ఇంగువ -ఒక చెంచా ఎండుమిర్చి –14 పంచదార -నాలుగు చెంచాలు పుల్లపెరుగు -నాలుగు కప్పులు ఉప్పు – సరిపడ తయారీ పద్దతి :బియ్యం ,పెసర పప్పు ,మినపపప్పు ,శెనగపప్పు,జొన్నలు ,గోధుమలు ,మెంతులు వీటిని రాత్రి నాన బెట్టి ఉదయ్యన్నే నీరుతీసి ఇంగువ ,ఎండుమిర్చి ,జీలకర్ర వేసి దోస పిండిలా రుబ్బాలి .దీనికి పంచదార ,ఉప్పు ,బాగాచిలికిన పెరుగు…

Variety Dosa వెరైటీ దోస

కావసినవి : పెసర పప్పు -రెండు కప్పులు బొంబాయి రవ్వ -రెండు కప్పులు అల్లం -చిన్న ముక్క నూనె –సరిపడ కొత్తిమీర –సరిపడినంత కార్వే పాకు –సరిపడినంత నిమ్మరసం -నాలుగు చెంచాలు ఉప్పు – సరిపడినంత తయారీ పద్దతి :పెసర పప్పుని రెండు గంటలు నాననివ్వాలి .నానిన పప్పు కి అల్లం ,పచ్చిమిర్చి ,ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి .రుబ్బిన పిండికి రవ్వ ,నిమ్మరసం ,కొత్తిమీర ,కరివేపాకు వేసి పెనం మీద దోసేలుగా వేసి అటు ఇటు ఎర్రగా కాల్చి వేడి వేడిగ సర్వ్ చేయాలి .

Aviyal

కావలసిన పదార్ధాలు:4మెమ్బెర్స్ బూడిద గుమ్మడి-1/4kg కంద-1/4kg అరటికాయ-1 ఆలూ-2 బటాణి లేదా అలసందలు-100grams చింతపండు(నీటిలో నాన బెట్టి గుజ్జు తీయాలి )-నిమ్మ కాయ సైజు పచ్చిమిర్చి –10(కారం కావసిన వారు ఇంకా ఎక్కువ వేసు కోవచ్చు ) కొబ్బరి –3/4కోరు పెరుగు -ఒనె కప్ సాల్ట్ –తగినంత కొబ్బరి నూని -రెండు స్పూన్స్ కరివేపాకు -కొద్దిగా తయారి పద్దతి :కూరలుపెద్దముక్కలు  తరగాలి .వీటినిచింతపండు గుజ్జుతో ఉడకబెట్టాలి .నీరు తక్కువ పోయాలి .ఉడికేక నీరు తీసి కొబ్బరి ,పచ్చిమిర్చివేసి రుబ్బాలి .దీనిని కూరల ముక్కల తో వేసి స్టవ్ మీద పెట్టాలి.బాగా కలిసేక పేరు గు వేసి సాల్ట్ వేసి…