Menu Close

April 2019

మసాల ఇడ్లీ

కావలసినవి: బియ్యం -ఆరు కప్పులు మినపపప్పు -రెండు కప్పులు కొబ్బరి కోరు-ఒక కప్పు ఉల్లిపాయలు-ఆరు చింత పండు -రెండు నిమ్మ కాయలంత షుగర్ -ఆరు స్పూన్స్ వంటసోడా -రెండు స్పూన్స్ ఆయిల్ -రెండు గరిటెలు…

దొండకాయ కూరినకారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో (రెండు పక్కల సగం సగం తరగాలి ) సెనగపిండి –నాలుగు టేబుల్ స్పూన్స్ కారం –తగినంత ఉప్పు –తగినంత ఇంగువ –ఒకస్పూన్ జీలకర్ర -పావు స్పూన్ తయారి పద్ధతి…

టొమేటో రైస్

కావలసిన పదార్థాలు : బాసుమతి బియ్యం – అరకిలోటొమేటోలు -పావుకిలోకొబ్బరి కోరు – 1 కప్పుడుపచ్చి మిర్చి- 8అల్లం -చిన్న ముక్కఉల్లి పాయలు -4ఎడు మిరపకాయలు -10లవంగాలు – 1 టీ స్పూనుదాల్చిన చెక్క…

దొండకాయ కొత్తిమీర కారం కూర

కావలసినవి : దొండకాయలు –పావుకిలో కొత్తిమీర -ఒక కట్ట పచ్చిమిర్చి –ఆరు ఉప్పు –తగినంత ఆయిల్ –సరిపడ తయారీ పద్దతి:దొండ కాయలు సన్నగా చీలికలుగా తరగాలి .స్టవ్ మీద కడాయిలో ఆయిల్ వేసి దొండకాయ…

మామిడికాయ పప్పు

కావలసిన పదార్థాలు: పప్పు –మూడుకప్పులు మామిడికాయ -పెద్దది ఒకటి ఆవాలు -పావు స్పూన్ జీలకర్ర-పావు స్పూన్ మెంతులు-పావుస్పూన్ ఎండుమిర్చి –రెండు పచ్చిమిర్చి –రెండు కరివేపాకు -రెండు రెమ్మలు ఆయిల్ -రెండు స్పూన్స్ ఉప్పు –తగినంత…